epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఘ‌నంగా దండు సారయ్య జ‌న్మ‌దిన వేడుకలు

ఘ‌నంగా దండు సారయ్య జ‌న్మ‌దిన వేడుకలు
ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాలస్థాయి డాన్స్ పోటీలు
కళలను ప్రోత్సహించడంలో తానెప్పుడూ ముందే ఉంటా
13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య

కాకతీయ, ఇల్లందు : ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు జననేత దండు సారయ్య జన్మదిన వేడుకల నడుమ వెంకట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విబిసిసి సహకారంతో సీఈఆర్ క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ–ఆంధ్ర రెండు రాష్ట్రాలస్థాయి డాన్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా దండు సారయ్యతో భారీ కేక్ కట్ చేయించి గజమాలతో సత్కరించారు. వందలాది మంది కళాకారులు పాల్గొన్న ఈపోటీల్లో విజేతలకు దండు సారయ్య చేతులమీదుగా నగదు బహుమతులు, షీల్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. సీనియర్స్ గ్రూప్ విభాగంలో నాచురల్ నవీన్ టీమ్(వరంగల్), ఎంజే అశోక్ టీమ్(మణుగూరు) ప్రథమ బహుమతి, కళ్యాణ్ టీమ్(భూపాలపల్లి) ద్వితీయ బహుమతి, గణేష్ టీమ్(భూపాలపల్లి) తృతీయ బహుమతి సాధించగా, జూనియర్స్ గ్రూప్ విభాగంలో వనపర్తి టీమ్ ప్రథమ, ఎంజే అశోక్ టీమ్(మణుగూరు) ద్వితీయ, ప్రసంగి టీమ్(జమ్మికుంట), బిట్ బిట్ ప్రశాంత్ టీమ్(గోదావరిఖని) తృతీయ బహుమతులు పొందాయి. సీనియర్ సోలో విభాగంలో అభి(విశాఖపట్నం) ప్రథమ, పరమేష్ కుమార్(హైదరాబాద్) ద్వితీయ, లాస్య(జమ్మికుంట)తృతీయ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా దండు సారయ్య మాట్లాడుతూ..యువ కళాకారులను ప్రోత్సహించడం ప్రతిఒక్కరి బాధ్యత అని, కళలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన తెలిపారు. వెంకట్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు కడారి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆకుల లక్ష్మి, పాబోలు స్వాతి, కిరణ్, పింగళి అనన్య నరేష్, ఓంగూరి శ్రీనివాస్, దాసరి గోపాలకృష్ణ, రవినాయక్, కడారి నటరాజ్, సర్వేశ్ మాస్టర్, రమేష్ మాస్టర్, ప్రభురాజు మాస్టర్, నవ్య మౌనిక మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా సాయి మాస్టర్, శ్రీకాంత్ మాస్టర్, శేఖర్ మాస్టర్, రాజేష్ మాస్టర్, సాయికిరణ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.