epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నగరంలో అభివృద్ధి పనుల వేగవంతం

నగరంలో అభివృద్ధి పనుల వేగవంతం
మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తనిఖీలు
సీఆర్‌జీ టవర్స్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల పరిశీలన
నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే నిర్మాణ పనులపై సమీక్ష
ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐఏఎస్, శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మొదటగా సీఆర్‌జీ టవర్స్ పరిసర ప్రాంతంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (యూజీడీ) పనులను కమిషనర్ పరిశీలించారు. పనుల ప్రస్తుత స్థితిగతులపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే 15 రోజులు మరియు నెల రోజుల వ్యవధిలో పనులు ఎంతవరకు పూర్తవుతాయనే అంశంపై ఆయన ఆరా తీశారు. పనులను మరింత వేగవంతం చేసేందుకు అదనపు మిషనరీని వినియోగించాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఖమ్మం కిల్లా వద్ద నిర్మాణంలో ఉన్న ప్రతిష్ఠాత్మక రోప్‌వే ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి, తదుపరి చేపట్టాల్సిన కార్యకలాపాలు, గడువు తేదీల గురించి టూరిజం శాఖ ప్రతినిధులు మరియు కాంట్రాక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళికను, దశల వారీ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు తనకు సమగ్ర నివేదిక రూపంలో తెలియజేయాలని కాంట్రాక్టర్‌ను కమిషనర్ ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.