epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హోటళ్లలో ‘అపరిశుభ్ర’ భోజనం

హోటళ్లలో ‘అపరిశుభ్ర’ భోజనం
గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్రమైన వంటగదులు
ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న నిర్వాహకులు
నిర్లక్ష్యంగా మారిన ఆహార భద్రత తనిఖీలు
నోటీసులకే పరిమితమా? కఠిన చర్యలు ఎప్పుడు?
నిరంతర నిఘా ఉంచాలని కోరుతున్న వినియోగదారులు

కాక‌తీయ‌, చేర్యాల : చేర్యాల మండల కేంద్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ఆహార భద్రత అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రమం తప్పకుండా జరగాల్సిన తనిఖీలు గాలికి వదిలేయడంతో, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా హోటళ్లలో వంటగదులు అపరిశుభ్రంగా ఉండటం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించడం వంటి నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు సర్వసాధారణంగా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిల్వ ఉంచిన పదార్థాల నాణ్యతపై సందేహాలు ఉన్నప్పటికీ, వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

కఠిన చర్యలు ఎందుకు లేవు?
నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై కేవలం నోటీసులతో సరిపెట్టడం కాకుండా, భారీ జరిమానాలు విధించాలని, అవసరమైతే లైసెన్సులను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో రాజీపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా పద్ధతులు మార్చుకునేలా చూడాలని వారు కోరుతున్నారు. ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నిబంధనలను కచ్చితంగా అమలు చేసి, ప్రజలకు పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడాలి.
అధికారులు ఇప్పటికైనా నిద్ర వీడి, హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే హోటళ్లపై కఠినంగా వ్యవహరించి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉంది. అధికారులు ఇకనైనా మేల్కొని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.