epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజాసేవలో కేటీఆర్ ప్రస్థానం ఆదర్శప్రాయం

ప్రజాసేవలో కేటీఆర్ ప్రస్థానం ఆదర్శప్రాయం
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని చాటిన నాయకుడు
ఎన్నారై బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జి అనిల్ బైరెడ్డి
కేటీఆర్ 50 ఏళ్ల జీవిత ప్రయాణంపై శుభాకాంక్షలు

కాకతీయ, వరంగల్ బ్యూరో : 50 ఏళ్ల జీవిత ప్రయాణం, 20 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలకు ఆదర్శంగా నిలిచారని ఎన్నారై బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జి అనిల్ బైరెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయ కుటుంబంలో జన్మించినప్పటికీ తన కృషి, పరిపాలనా సామర్థ్యం, ప్రజలతో మమేకమయ్యే తీరుతో ప్రత్యేక గుర్తింపు సాధించారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల సృష్టిలో విశేష కృషి చేశారని తెలిపారు.

ప్రవాసులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేశారు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేయడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని, వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేశారని అనిల్ బైరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యలకు స్పందించడం, యువతను ప్రోత్సహించడం కేటీఆర్ నాయకత్వ ప్రత్యేకత అని తెలిపారు. మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగుతూ తెలంగాణ అభివృద్ధికి తన అనుభవం, దూరదృష్టిని అందించాలని ఆకాంక్షిస్తూ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.