epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూ రీ సర్వేతో భూధార్‌ కార్డు

భూ రీ సర్వేతో భూధార్‌ కార్డు
డిజిటల్‌ మ్యాప్‌తో భూముల వివరాల నమోదు
రైతుల సమక్షంలోనే హద్దుల నిర్ధారణ
సర్వే పూర్తయిన వెంటనే విస్తీర్ణం వివరాలు
లోపాలు, వ్యత్యాసాలకు శాశ్వత పరిష్కారం
భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయి
ఖ‌మ్మం జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌

కాకతీయ, ఖమ్మం టౌన్ : భూ రీ సర్వేతో రైతుల భూములపై ఉన్న వివాదాలు, విస్తీర్ణ వ్యత్యాసాలు, రికార్డుల్లోని లోపాలను పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ ఉద్దేశమని జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న రీ సర్వే అనంతరం ప్రతి రైతు భూమికి డిజిటల్‌ మ్యాప్‌తో కూడిన భూధార్‌ కార్డు అందుతుందని పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని బేతుపల్లి, నారాయణపురం, గంగారం గ్రామాల్లో కొనసాగుతున్న భూ రీ సర్వేను మంగళవారం సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌తో కలిసి కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంగారం గ్రామంలో పంట పొలాల్లో రైతుల సమక్షంలో జరుగుతున్న సర్వేను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు.

రైతుల సమక్షంలోనే హద్దుల నిర్ధారణ

బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని గంగారం, బేతుపల్లి, నారాయణపురం, రామగోవిందపురం, ఎం.వి.పాలెం, రామనగర్‌, పాకాలగూడెం గ్రామాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో రీ సర్వే కొనసాగుతోందని కలెక్టర్‌ తెలిపారు. పది బృందాలతో ఇప్పటివరకు నాలుగు వేల ఎకరాల్లో సర్వే పూర్తయిందన్నారు. రైతులకు 48 గంటల ముందుగానే నోటీసులు ఇచ్చి, వారి సమక్షంలోనే భూములను కొలుస్తామని చెప్పారు. పక్క భూముల రైతులను కూడా పిలిచి పంచనామా నిర్వహించి హద్దులను నిర్ధారిస్తామన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోవడం, ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు కాకపోవడం, రికార్డుల్లోని విస్తీర్ణానికి క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడాలు ఉండటం వంటి సమస్యలను రీ సర్వేతో పరిష్కరిస్తామని కలెక్టర్‌ తెలిపారు. సర్వే పూర్తయిన వెంటనే నమోదైన విస్తీర్ణాన్ని రైతులకు అక్కడికక్కడే తెలియజేస్తామన్నారు. గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, పంచాయతీ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ఉంచుతామని చెప్పారు. అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి భూధార్‌ కార్డులు జారీ చేస్తామన్నారు. రీ సర్వే పూర్తయితే భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని దివాకర టీఎస్‌ తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి తహసీల్దార్‌ సత్యనారాయణ, గ్రామ సర్పంచులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.