epaper
Monday, September 21, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రుద్రంగిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ..!

రుద్రంగిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ..!
కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులు పున్నూరి మల్లవ్వ, రేగుల మల్లవ్వలకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ గండి నారాయణ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. ఇళ్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తర్రె లింగం, ఏఎంసీ చైర్మన్ చేలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జమ్మికుంట మున్సిపాలిటీలో ‘ఆడియో’ కలకలం

జమ్మికుంట మున్సిపాలిటీలో ‘ఆడియో’ కలకలం కౌన్సిలర్‌ వర్సెస్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వివాదం డీజిల్‌ బకాయిలు.....

వాలీబాల్ పోటీల్లో ర‌న్న‌ర‌ప్‌గా శంక‌ర‌ప‌ట్నం జ‌ట్టు

వాలీబాల్ పోటీల్లో ర‌న్న‌ర‌ప్‌గా శంక‌ర‌ప‌ట్నం జ‌ట్టు జిల్లా స్థాయి పోటీల్లో ప్ర‌తిభ చాటుకున్న...

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలు నెరవేర్చాలి టీఆర్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు...

గోవిందరాజుల స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

గోవిందరాజుల స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కాకతీయ,చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా...

14 మంది డీజే ఆపరేటర్ల బైండోవర్‌

14 మంది డీజే ఆపరేటర్ల బైండోవర్‌ డీజే సౌండ్‌ సిస్టమ్స్‌ వినియోగిస్తే చర్యలు చిగురుమామిడి...

మండల స్థాయి క్రీడల్లో సత్తాచాటిన విద్యార్థులు

మండల స్థాయి క్రీడల్లో సత్తాచాటిన విద్యార్థులు శంక‌ర‌ప‌ట్నంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌లో...

పెండింగ్‌ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు

పెండింగ్‌ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు బాధితులకు సత్వర న్యాయం అందించాలి రాజన్న జోన్‌-3...

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.