epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆలస్యమైనా అదిరిపోయింది

ఆలస్యమైనా అదిరిపోయింది
కొత్త యూనిఫామ్‌లతో విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం
దుస్తులతోపాటు బూట్లు, బెల్టుల పంపిణీ

కాకతీయ, కాజీపేట : ఇప్పటివరకు విద్యార్థులకు ఏకరూప దుస్తులు మాత్రమే పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి దుస్తులతోపాటు బూట్లు, బెల్టులు, సాక్సులు కూడా అందించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో మహిళా సంఘాల ఏజెన్సీల ద్వారా దుస్తులు కుట్టించి, జూన్‌లో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి సిద్ధం చేసేవారు. అయితే ఈసారి పంపిణీ కొంత ఆలస్యమైనప్పటికీ దుస్తులతోపాటు బూట్లు, బెల్టులు, సాక్సులు కూడా అందడంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కొత్త దుస్తులు ధరించి చిరునవ్వులతో కనిపించడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మన్నె చంద్రయ్య, ఉపాధ్యాయురాలు శారదాదేవి ఆనందం వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు

నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి జీడబ్ల్యూఎంసీ...

16 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడిలో విద్యార్థులకు చేయూత

16 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడిలో విద్యార్థులకు చేయూత సొంత నిధులతో రూ.10...

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లోపాలను...

రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత

రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత గీసుకొండ సర్పంచ్‌ వీరగోని రాజ్‌కుమార్‌...

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా?

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా? ఆక్రమణలు తొలగించకుండానే రోడ్డు నిర్మాణానికి అధికారుల హడావుడి కమిషనర్‌ క్షేత్రస్థాయిలో...

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం...

జనసభలోనే నా పోరాటం

జనసభలోనే నా పోరాటం కేసీఆర్‌ మాటలే స్ఫూర్తిగా.. ప్రజల మధ్యే నా ప్రయాణం పట్టభద్రుల...

ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి ఆక్రమణలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి ప్రభుత్వ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.