epaper
Tuesday, September 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ

జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ

కాకతీయ, చందుర్తి: సీజనల్‌ వ్యాధుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా చందుర్తి మండలం లింగంపేటలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థులకు జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలపై వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఇళ్ల పరిసరాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొక్కుల నరేష్‌, ఉపసర్పంచ్‌ ఆకుల ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి లింగమూర్తి, డాక్టర్‌ రేణుక, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా...

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌ కాకతీయ,జమ్మికుంట:వ్యవసాయ...

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు 550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు హెలిప్యాడ్‌, కాన్వాయ్‌...

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల...

ఎనగల్‌ సమస్యలు పరిష్కరించకుంటే.. నిరాహార దీక్ష!

ఎనగల్‌ సమస్యలు పరిష్కరించకుంటే.. నిరాహార దీక్ష! వాగుపై వంతెనకు నిధులు మంజూరు చేయాలి ఎన్నికల...

దళితుల హక్కుల సాధనకు అండ‌గా ఆర్‌పీఐ

దళితుల హక్కుల సాధనకు అండ‌గా ఆర్‌పీఐ ఆర్‌పీఐ భివాండి జిల్లా అధ్యక్షుడు మహేంద్ర...

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం శంకరపట్నంలో సీఎం దిష్టిబొమ్మ దహనం కాకతీయ,శంకరపట్నం:ఢిల్లీలో నిర్వహించిన ‘ది...

సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి

సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.