epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు
ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం మరోసారి స్పష్టమైంది
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి సినిమాను వీక్షించిన మాజీ ఎమ్మెల్యే

కాకతీయ, భూపాలపల్లి : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో లేరని, ప్రజల గుండెల్లో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఆనంద్‌ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమాను సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన వీక్షించారు. సినిమా ప్రదర్శన సందర్భంగా కార్యకర్తలతో కలిసి సరదాగా గడిపారు. సినిమాలో కేసీఆర్‌ పాత్ర తెరపై కనిపించిన సమయంలో ప్రేక్షకులు, అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌పై ప్రజలకు, తెలంగాణ సమాజానికి ఉన్న అభిమానం ఏ స్థాయిలో ఉందో థియేటర్‌లో వినిపించిన కేరింతలే చెబుతున్నాయన్నారు. కేసీఆర్‌ పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ప్రజల్లో ఆయనపై ఉన్న అనుబంధం, అభిమానాన్ని తెలియజేస్తోందన్నారు. అలాగే కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అవిశ్వాసం ఏర్పడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు:మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్...

యాసంగిలో వరికి స్వస్తి

యాసంగిలో వరికి స్వస్తి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం! ఎల్‌-నినో ప్రభావంతో నీటి ఎద్దడి,...

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌ రూ.24 కోట్ల పనులు...

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి ముగ్గురి అరెస్టు..పరారీలో ఒక‌రు.. రూ.36,670 నగదు, 3 సెల్‌ఫోన్లు...

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ!

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ! మందుల నిల్వలు, వ్యాక్సిన్ల నిర్వహణపై క్షేత్రస్థాయి పరిశీలన అర్హులైన...

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది?

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది? ఆర్థిక ఇబ్బందులతో ఉద్యమకారుల కుటుంబాల అవస్థలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల...

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి నెహ్రూ ఆశయాలతో సమానత్వ సమాజ నిర్మాణం నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌...

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.