epaper
Tuesday, September 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

16 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడిలో విద్యార్థులకు చేయూత

16 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడిలో విద్యార్థులకు చేయూత
సొంత నిధులతో రూ.10 వేల విలువైన విద్యాసామగ్రి అందజేత
పేద విద్యార్థులకు అండగా నిలిచిన తహసీల్దార్‌
గీసుకొండ మండల మెజిస్ట్రేట్‌ తహసీల్దార్‌ ఎం.డి. రియాజుద్దీన్‌

కాకతీయ, గీసుకొండ : 16 ఏళ్ల విరామం అనంతరం పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గీసుకొండ మండల మెజిస్ట్రేట్‌, తహసీల్దార్‌ ఎం.డి. రియాజుద్దీన్‌ తనవంతు సహాయం అందించారు. కొమ్మాల రెవెన్యూ పరిధిలోని సూర్యతండా ప్రభుత్వ పాఠశాలను ఇటీవల సందర్శించిన ఆయన.. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల వద్ద పాఠశాల బ్యాగులు, నోట్‌బుక్స్‌, కంపాస్‌ బాక్సులు తదితర విద్యాసామగ్రి లేకపోవడాన్ని గమనించారు. దీంతో స్పందించిన తహసీల్దార్‌ తన సొంత నిధులతో సుమారు రూ.10 వేల వరకు వెచ్చించి విద్యార్థులకు అవసరమైన బ్యాగులు, నోట్‌బుక్స్‌, కంపాస్‌ బాక్సులు తదితర సామగ్రిని కొనుగోలు చేశారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వాటిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేందుకు అవసరమైన సహకారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. 16 ఏళ్ల తర్వాత పునఃప్రారంభమైన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తహసీల్దార్‌ స్పందించి విద్యాసామగ్రి అందించడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ పాలనాధికారి రవికుమార్‌, ఉపాధ్యాయులు సుధారాణి, రజినీకాంత్‌, గ్రామస్తులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు

నగర పరిశుభ్రతలో నిర్లక్ష్యానికి తావులేదు చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి జీడబ్ల్యూఎంసీ...

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లోపాలను...

రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత

రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత గీసుకొండ సర్పంచ్‌ వీరగోని రాజ్‌కుమార్‌...

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా?

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా? ఆక్రమణలు తొలగించకుండానే రోడ్డు నిర్మాణానికి అధికారుల హడావుడి కమిషనర్‌ క్షేత్రస్థాయిలో...

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం...

జనసభలోనే నా పోరాటం

జనసభలోనే నా పోరాటం కేసీఆర్‌ మాటలే స్ఫూర్తిగా.. ప్రజల మధ్యే నా ప్రయాణం పట్టభద్రుల...

ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి ఆక్రమణలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి ప్రభుత్వ...

ఆలస్యమైనా అదిరిపోయింది

ఆలస్యమైనా అదిరిపోయింది కొత్త యూనిఫామ్‌లతో విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం దుస్తులతోపాటు బూట్లు, బెల్టుల పంపిణీ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.