epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మోయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏసీబీ వల

మోయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏసీబీ వల
ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి గుండు వాణి
సీనియర్‌ అసిస్టెంట్‌ ద్వారా నగదు తీసుకుంటుండ‌గా ప‌ట్టివేత‌
నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌
గుండు వాణి, సీనియర్‌ అసిస్టెంట్‌ సుదర్శన్‌ల‌పై కేసు న‌మోదు

కాకతీయ, హైదరాబాద్ : నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75 వేల లంచం తీసుకుంటూ మోయినాబాద్‌ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి గుండు వాణి, సీనియర్‌ అసిస్టెంట్‌ యెలమోని సుదర్శన్‌ ఏసీబీకి చిక్కినట్లు అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ యెలమోని సుదర్శన్‌ ద్వారా గుండు వాణి లంచం డిమాండ్‌ చేసి స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. మోయినాబాద్‌ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణిగా పనిచేస్తున్న గుండు వాణి, గతంలో మోయినాబాద్‌ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం డిప్యూటేషన్‌పై సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న యెలమోని సుదర్శన్‌ కలిసి లంచం తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. ఫిర్యాదుదారుడి నిర్మాణాన్ని అక్రమంగా పరిగణించి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈ మొత్తం డిమాండ్‌ చేసినట్లు తెలిపింది.

సీనియర్‌ అసిస్టెంట్‌ వద్ద నగదు

రూ.75 వేల లంచం మొత్తాన్ని యెలమోని సుదర్శన్‌ వద్ద నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అధికారిక విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అనుచిత ప్రయోజనం పొందేందుకు ఇద్దరు అధికారులు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. ఏసీబీ అధికారులు గుండు వాణి, యెలమోని సుదర్శన్‌లను అరెస్టు చేసి నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌ టీసీయూఆర్‌ పరిధిలో ముందస్తు అనుమతులకు ఆహ్వానం కాకతీయ, హైదరాబాద్...

ఇన్‌స్టాకార్ట్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు

ఇన్‌స్టాకార్ట్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు కుళ్లిన కూరగాయలు.. లీకైన పాల ప్యాకెట్లు చెడిపోయిన...

ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి

ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాక‌తీయ‌, హైదరాబాద్...

గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు

గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు హైదరాబాద్‌లో సామూహిక వినాయక నిమజ్జనాలు పూర్తి పోలీసు సిబ్బందితో కలిసి...

ఇనుగాల అమరేందర్‌రెడ్డికి ఘ‌న నివాళి

ఇనుగాల అమరేందర్‌రెడ్డికి ఘ‌న నివాళి కాక‌తీయ‌, హైదరాబాద్ : దివంగత ఇనగాల అమరేందర్‌రెడ్డి...

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు హైదరాబాద్‌,...

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా?

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా? ఉద్యోగుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన పెండింగ్‌...

యూపీఐపై ఎండీఆర్‌ భారం

యూపీఐపై ఎండీఆర్‌ భారం లావాదేవీలపై ప్రభావం స్వల్పమే రూ.2 వేలపైనే ఎండీఆర్‌.. 96 శాతం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.