epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పరిహారం ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టాలి

పరిహారం ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టాలి
300 కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి
బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య

కాకతీయ , చిగురుమామిడి : రోడ్డు విస్తరణలో ఇళ్లు, ఇంటి స్థలాలు కోల్పోతున్న బాధితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య డిమాండ్‌ చేశారు. గురువారం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సుమారు 300 కుటుంబాలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సముచిత నష్టపరిహారం చెల్లించాలని, పరిహారం ఇవ్వలేని పక్షంలో గ్రామం వెలుపల నుంచి బైపాస్‌ రహదారి నిర్మించి న్యాయం చేయాలని కోరారు. దీక్షా శిబిరంలో నాలుగు వరుసల రహదారి ఊర్లో నుంచి వద్దు.. బైపాస్‌ నుంచే ముద్దు అంటూ బాధితులు నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని మామిడి అంజయ్య, మాజీ ఎంపీటీసీ కత్తుల రమేష్‌యాదవ్‌, గ్రామ శాఖ కన్వీనర్‌ కాశబోయిన రాజుయాదవ్‌, శ్యామకూర సంపత్‌రెడ్డి, నిలిగొండ దశరథం డిమాండ్‌ చేశారు. ఉల్లెంగుల తిరుపతి, బాలరాజు, గుగ్గిళ్ల వేణుమాధవ్‌, రాజిరెడ్డి, అంజయ్య, తిరుపతి, వెన్నయ్య, వెంకటి, లక్ష్మీ, రవీందర్‌, స్వర్ణ, కనకవ్వ, రజితతో పాటు గ్రామస్తులు, బాధితులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామగుండం పీఆర్‌టీయూటీఎస్‌ నూతన కార్యవర్గం

రామగుండం పీఆర్‌టీయూటీఎస్‌ నూతన కార్యవర్గం మండల అధ్యక్షుడిగా తాండ్ర ప్రేమ్‌కుమార్‌ ప్రధాన కార్యదర్శిగా పెరటి...

108 అంబులెన్స్‌ పైలెట్‌కు ఘనంగా వీడ్కోలు

108 అంబులెన్స్‌ పైలెట్‌కు ఘనంగా వీడ్కోలు నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించారు పదవీ విరమణ...

ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర

ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కాకతీయ, శంకరపట్నం:...

పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు కాకతీయ, శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో...

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా...

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌ కాకతీయ,జమ్మికుంట:వ్యవసాయ...

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు 550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు హెలిప్యాడ్‌, కాన్వాయ్‌...

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.