epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు

పీఎం రాహత్‌ పథకం అమలులో నిర్లక్ష్యం వద్దు
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం
సిజేరియన్‌ ప్రసవాలపై ప్రతి నెలా ఆడిట్‌ నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి ఆదేశం
కాకతీయ, హనుమకొండ: జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్‌ పథకం ద్వారా తక్షణమే నగదు రహిత వైద్యం అందించాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలతో పథకం అమలు, సహజ ప్రసవాల ప్రోత్సాహం, వైద్య సేవల వివరాల నమోదు అంశాలపై సమీక్ష నిర్వహించారు. వైద్యపరమైన అవసరం ఉన్నప్పుడే సిజేరియన్‌ ప్రసవాలు చేయాలని, సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో సిజేరియన్‌ ప్రసవాలపై ప్రతి నెలా ఆడిట్‌ నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. అనవసరంగా సిజేరియన్లు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రుల వివరాలు, ఇన్‌పేషెంట్‌, ఔట్‌పేషెంట్‌ సేవలు, ప్రసవాలు తదితర సమాచారాన్ని హెచ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎ. అప్పయ్య మాట్లాడుతూ పీఎం రాహత్‌ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్యం అందుతుందని తెలిపారు. వివరాలను టీఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. హెచ్‌ఐవీ, టీబీ, క్యాన్సర్‌ వివరాలను సంబంధిత పోర్టళ్లలో నమోదు చేయడంతో పాటు నవజాత శిశువులకు టీకాలు వేయాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రామ్‌ అధికారులు డాక్టర్‌ రజిత, డాక్టర్‌ కృష్ణారావు, డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌, డాక్టర్‌ ప్రదీప్‌రెడ్డి, ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటాలి

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో సత్తా చాటాలి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిరూపించుకోవాలి కరీమాబాద్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు...

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు!

ఘనంగా సింగపురం ఇందిరా జన్మదిన వేడుకలు! క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి...

తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు!

తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు! వరంగల్‌ ప్రధాన జిల్లా న్యాయస్థానం...

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం!

ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో ఉద్యమం! రేపు హనుమకొండలో రెండో దశ ఉద్యమకారుల...

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి!

ఐఎల్‌పీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి! నవంబర్‌ 14న హనుమకొండలో ఆరో రాష్ట్ర...

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు ఐటీడీఏ పీఓ క్షేత్రస్థాయి పరిశీలన రైనిగూడెం ఆశ్రమ...

దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు

దొడ్ల కొత్తూరులో భారీగా నాటుసారా నిల్వలు పోలీసుల కార్డన్‌ సెర్చ్‌లో 4 వేల...

బియ్యం ధరలపై అధికారుల కొరడా

బియ్యం ధరలపై అధికారుల కొరడా ఏటూరునాగారంలో రకాలను బట్టి గరిష్ఠ ధరల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.