epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖాకీల కంటే సఫాయి కర్మచారులే ఆదర్శం

  • సీఐ నాగార్జునరావుపై చర్య తీసుకోవాలి
  • మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

కాక‌తీయ‌, మంథిని : మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ స్థానిక పోలీసుల తీరుపై తీవ్రంగా
మండిపడ్డారు. ఖాకీ వేషధారణతో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల స్థానంలో, నిజంగా సమాజానికి సేవ చేస్తున్న సఫాయి కర్మచారులే ఆదర్శమని పుట్ట మ‌ధూక‌ర్ అన్నారు. రెండు రోజుల క్రితం కాటారం పోలీసులు బీఆర్‌ఎస్‌ మండల ఇంచార్జీ జోడు శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేయగా, ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మధూకర్‌ పరామర్శించారు. అనంతరం కాటారం మండల కేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సఫాయి కర్మచారి వెంకన్నను సత్కరించి, పాదాల‌ను కడిగి గౌరవించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖాకీ డ్రెస్ వేసుకొని నీచంగా వ్యవహరిస్తున్న పోలీసుల కంటే, ప్రజల ఆరోగ్యం కోసం మురుగు తొలిగించే కర్మచారులే ఎంతో గొప్పవారు అని అన్నారు. కాటారం సీఐ నాగార్జున రావు తాగిన మత్తులో జోడు శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్ట్ చేశాడని, ఇది మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ జోకర్‌ తమ్ముడి ఆదేశాలతో జరిగిందని ఆరోపించారు. సీఐ నాగార్జునరావుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం చదవని పోలీసులు రేపటి పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.

నియోజకవర్గంలో దుద్దిళ్ల శ్రీధర్‌ స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, గతంలో జక్కు శ్రావన్‌, జవ్వాజి తిరుపతి, అశోక్‌ వంటి నేతలపై వివిధ కులాల మహిళలతో అక్రమ కేసులు పెట్టించారని గుర్తు చేశారు. తాజాగా గౌడ కులస్తుడి ద్వారా జోడు శ్రీనివాస్‌పై కేసు పెట్టించారని ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.