epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శ్రీధ‌ర్‌బాబుకు అరుదైన గౌర‌వం

  • ఆస్‌బ‌యోటెక్ ఇంట‌ర్నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ లో కీల‌కోప‌న్యాసం ..
  • ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్ల‌రీ మెక్‌గీచి నుంచి మంత్రికి ఆహ్వానం
  • దేశంలో ఈ గౌర‌వం ద‌క్కిన ఏకైక మంత్రిగా రికార్డు
  • ఈనెల 21 నుంచి 24 వ‌ర‌కు మెల్‌బోర్న్‌లో సద‌స్సు ..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్‌బ‌యోటెక్ ఇంట‌ర్నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ 2025లో ఆయ‌న కీల‌కోప‌న్యాసం చేయ‌నున్నారు. ఈమేర‌కు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్ల‌రీ మెక్‌గీచి మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం ప‌లికారు. దేశంలో ఈ గౌర‌వం ద‌క్కిన ఏకైక మంత్రి శ్రీధ‌ర్‌బాబు కావ‌డం విశేషం. ఈనెల 21 నుంచి 24 వ‌ర‌కు ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో ఈ సద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఈ రెండేళ్ల‌లో లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన ప్ర‌గ‌తిపై మంత్రి ప్ర‌సంగించ‌నున్నారు. తెలంగాణ‌లో ఈ రంగంలోని అనుకూల‌త‌లు.. అవ‌కాశాల‌పై ఆయ‌న మాట్లాడనున్నారు. రెండు ప్రాంతాల మధ్య ఆరోగ్యరంగంలో నూతన ఆవిష్కరణలు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, పరిశోధన భాగస్వామ్యాలు, ఆధునిక తయారీ రంగాల్లో సహకారం మరింత బలపడేలా చర్చలు జర‌గ‌నున్నాయి.

రూ. 63 వేల కోట్ల పెట్టుబడులు..

ఈ ఆహ్వానం తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో గత రెండు సంవత్సరాల్లో ₹63,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, ఫార్మా, బయోటెక్, మెడ్‌టెక్ రంగాల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదిగిన నేపథ్యంలో వచ్చింద‌ని మంత్రి శ్రీధ‌ర్‌బాబు అన్నారు. తాజా సి బి ఆర్ ఈ నివేదిక ప్రకారం, హైదరాబాద్ ప్రపంచంలోని టాప్ 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ జాబితాలో చోటు దక్కిన ఏకైక భారత నగరంగా హైదరాబాద్ నిలిచింది. బయోఏషియా 2026 సదస్సులో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం భారీగా పాల్గొననున్నట్లు అంచనా, ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సదస్సు ఉపయోగపడుతుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం నాయకత్వానికి, అలాగే ఆస్ట్రేలియా ఆవిష్కరణ వ్యవస్థతో పెరుగుతున్న పరస్పర సహకారం, అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఇది బలమైన నిదర్శనం. ఈ ఆహ్వానం ద్వారా తెలంగాణ, ప్రపంచపటంలో లైఫ్ సైన్సెస్ రంగంలో కీలక కేంద్రంగా మరింత స్థిరంగా నిల‌వ‌నుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.