epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఘ‌రానా మోసం

ఘ‌రానా మోసం

వృద్ధురాలి నుంచి రూ.35 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
లండన్​లో మీ కుమారుడికి యాక్సిడెంట్ అంటూ ఫోన్ కాల్‌..
చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి..
అడిగినంత డ‌బ్బును కేటుగాళ్ల‌కు పంపిన బాధితురాలు
ఫోటోలు, వీడియోలు పంపించాలని కోరడంతో దాట‌వేత‌..
కొడుక్కు ఫోన్ చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి..
మోస‌పోయాన‌ని గ్ర‌హించి సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : లండన్​లో ఉంటున్న కుమారుడికి ప్రమాదం జరిగిందంటూ నమ్మించి ఓ తల్లి వద్ద సైబర్ మాయగాళ్లు రూ.35 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. అనంతరం మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలికి వాట్సప్‌ కాల్‌ చేసిన వ్యక్తి తన పేరు స్టీవ్ రోడ్రిగ్జ్ అని, లండన్ లోని సౌత్ మంచెస్టర్ హాస్పిటల్​లో డాక్టర్​గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. “లండన్‌ విమానాశ్రయంలో మీ కుమారుడికి ప్రమాదం జరిగింది, తలకు బలమైన గాయాలయ్యాయని” మాయమాటలు చెప్పాడు. లగేజీ మిస్‌ అవ్వడంతో ఎలాంటి ఐడెంటిటీ లేకపోవడంతో ఏ హాస్పిటల్​ అడ్మిట్ చేసుకోలేదని తాను చట్ట విరుద్ధంగా చికిత్సను అందిస్తున్నట్లుగా తెలిపారు.

పోలీసుల ద‌ర్యాప్తు..

చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని బాధిత వృద్ధురాలిపై ఒత్తిడి తెచ్చారు. కన్న కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఆందోళన చెందిన ఆమె ఆలోచించకుండా పలు దఫాలుగా 35 లక్షల వరకు డబ్బులను వారికి బదిలీ చేశారు. తన కుమారుడి ఫోటోలు, వీడియోలు పంపించాలని కోరడంతో సైబర్ మాయగాళ్లు దాటవేస్తూ సమాధానం ఇచ్చారు. అనుమానం వచ్చి తన కొడుకు నెంబర్​కు కాల్ చేయడంతో అసలు విషయం బయటపడింది. కాల్​ను లిఫ్ట్​ చేసిన కుమారుడు తాను క్షేమంగానే ఉన్నానని తెలిపాడు. దీంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.