epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేద‌ల‌పై వ‌రాల జ‌ల్లు..

  • యువ‌త‌, మ‌హిళ‌లు, రైతులే ల‌క్ష్యంగా ప‌థ‌కాలు
  • మైనారిటీ వర్గాల రాజ్యాంగ హక్కులు రక్షిస్తాం
  • రాష్ట్రంలో వక్ఫ్​ చట్టం అమలును అడ్డుకుంటాం
  • మేనిఫెస్టో విడుదల చేసిన మహాగఠ్​బంధన్​
  • జోరందుకున్న బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం

కాక‌తీయ, నేష‌న‌ల్ డెస్క్: బీహార్ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా మహాగఠ్​బంధన్ కూటమి మంగళవారం పట్నాలో తమ ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. “తేజస్వి ప్రతిజ్ఞ ప్రాణ్​” పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో- యువత, మహిళలు, రైతులు, పేదలపై వరాల జల్లు కురిపించారు. పట్నాలోని ఓ ప్రముఖ హోటల్​లో మహాగఠ్​బంధన్​ మేనిఫెస్టో విడుదల చేశారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్​జేడీ నేత తేజస్వి యాదవ్​, కాంగ్రెస్​, వామపక్ష పార్టీలతో సహా మహాగఠ్​బంధన్ కూటమిలోని ప్రముఖ నేతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీఐపీ నుంచి ముకేశ్​ సాహ్ని, కాంగ్రెస్ నుంచి మదన్​మోహన్​ ఝా, ఐఐపీ నుంచి ఐపీ గుప్తా, మాలే నుంచి దీపాంకర్​ భట్టాచార్య, సీపీఐ నుంచి రామ్​నరేష్​ పాండే ఉన్నారు.

నితీశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు

“ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైన రోజు. మేము ప్రజలకు వాగ్దానం చేశాం. దానిని నేరవేర్చడానికి మా ప్రాణాలను అర్పించాలి. కానీ మేము వెనక్కి తగ్గం. అయితే కొన్ని బాహ్య శక్తులు బిహార్​ను వలస రాజ్యం చేయాలని అనుకుంటున్నాయి. దానిని మేము ఎప్పటికీ అనుమతించం. బీజేపీ నీతీశ్​ కుమార్​ను ఒక కీలుబొమ్మగా మాత్రమే చేసింది. నితీశ్ కుమార్​ ఎన్​డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని ఇప్పటికే అమిత్​షా చెప్పారు. .. అని ఆర్​జేడీ నేత, మహాగఠ్​బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్​ తెలిపారు.

వక్ఫ్​ యాక్ట్​ను అడ్డుకుంటాం

మహాగఠ్​బంధన్​ తమ మేనిఫెస్టోలో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలకమైన హామీ ఇచ్చింది. తాము కనుక అధికారంలోకి వస్తే, అన్ని మైనారిటీ వర్గాల రాజ్యాంగ హక్కులు రక్షిస్తామని, రాష్ట్రంలో వక్ఫ్​ (సవరణ) చట్టం అమలును అడ్డుకుంటామని పేర్కొంది. తమ ప్రభుత్వం వక్ఫ్​ ఆస్తుల నిర్వహణను మరింత పారదర్శకంగా, సంక్షేమ ఆధారితంగా చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు బుద్ధగయలోని బౌద్ధ దేవాలయాల నిర్వహణను బౌద్ధ సమాజ సభ్యులకే అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ఇంతకు ముందు తేజస్వి యాదవ్​, ‘బిహార్​లో మహాగఠ్​బంధన్​ అధికారంలోకి వస్తే వక్ఫ్ (సవరణ) చట్టాన్ని చెత్తకుప్పలో పడేస్తామని’ చెప్పిన విషయం తెలిసిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.