epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ ధర్నాకు బీసీ సంఘాల మద్దతు

  • కాంగ్రెస్ ధర్నాకు బీసీ సంఘాల మద్దతు

  • బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలి

  • బీసీ రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్ లో చర్చ పెట్టాలి

కాక‌తీయ‌, న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపు రిజర్వేషన్ల బిల్లును చట్టం రూపంలో తీసుకు రాకుంటే తెలంగాణలో కేంద్ర మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామ‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చ‌రించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మూడున్నర నెలలు గడిచినప్పటికీ నేటి వరకు ఆ బిల్లుకు ఢిల్లీలో మూలుగుతుందే తప్ప దానికి ఇప్పటివరకు కేంద్రం పట్టించుకోకుండా అన్యాయం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మంగ‌ళ‌వారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల జనాభా 60 శాతం ఉన్నప్పటికీ 42 శాతానికే పరిమితం చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఒక మెట్టు దిగి బీసీలు పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెవిటి వారు ముందు శంఖం రోజున చందంగా వ్యవహరిస్తున్నదే తప్ప బీసీ రిజర్వేషన్ల బిల్లు ను పార్లమెంట్ లో పెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్ట రూపంలో తీసుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. జాతీయ పార్టీ అయిన బిజెపి గల్లీలో ఒక విధానం, ఢిల్లీలో ఇంకొక విధానం ఒలంపిస్తూ బీసీలను మోసం చేయాలని ప్రయత్నిస్తుండడం చాలా బాధాకరమన్నారు, దేశంలో 50% సామాజిక రిజర్వేషన్ల పరిమితులు అధిగమించి బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ పని చేయకుండా గల్లీలో హైదరాబాదులో ధర్నాలు చేస్తున్నడం చాలా సిగ్గుచేటు అన్నారు,

బిజెపికి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేపట్టాలని, లేదా ప్రధానంగా ఒప్పించి బీసీ రిజర్వేషన్లు పెంచి బీసీల మన్ననలను పొందాలని ఆయన సూచించారు. ముస్లిం రిజర్వేషన్ల సాకుతో బీసీల నోటికాడు ముద్దను గుంజుకుంటే బిజెపికి తెలంగాణలో రాజకీయంగా పుట్టగతులు ఉండవని, ఇలాగే బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తే బిజెపి బీసీల ద్రోహుల పట్టిక చరిత్రలో మిగిలిపోతుందని ఆయన మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న భారీ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, ఈ ధర్నాలో బీసీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ సర్పంచుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ జనగాం రవీందర్ గౌడ్, బీసీ సంఘాల నేతలు అక్కినపల్లి శ్రీనివాస చారి, పెద్ది వెంకటనారాయణ గౌడ్,కడమూరు ఆనంద్, తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

పెద్ది… నిన్ను మరవదు ఈ గడ్డ..!

పెద్ది... నిన్ను మరవదు ఈ గడ్డ..! ఉద్య‌మ‌కారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.