epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మెడికల్‌ సీట్లలో జీవో 33 అమలు చేయాలి… నీట్‌ అభ్యర్థుల తల్లిదండ్రుల డిమాండ్

మెడికల్‌ సీట్లలో జీవో 33 అమలు చేయాలి
నీట్‌ అభ్యర్థుల తల్లిదండ్రుల డిమాండ్
ఏకశిల పార్కు లో నిరసన

కాకతీయ, హనుమకొండ : మెడికల్‌ సీట్ల అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33 ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నీట్‌ అభ్యర్థుల తల్లిదండ్రులు హనుమకొండ లో నిరసన చేపట్టారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మృతివనం (ఏకశిల పార్కు)లో ప్లకార్డులతో నిలబడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ నీట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణాచారి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో చదవకపోయినా తప్పుడు స్టడీ సర్టిఫికేట్లు సమర్పించి మెడికల్‌ సీట్లు పొందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జీవో 33 తీసుకువచ్చినా, దానిని అమలు చేయకపోవడంతో స్థానిక విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. నీట్‌–యూజీ–2024 కౌన్సెలింగ్‌లో కోర్టుకు వెళ్లిన 135 మందిలో 86 మందిని లోకల్‌గా పరిగణించారని, వారిలో 56 మంది తెలంగాణకు సంబంధంలేనివారని తెలిపారు. విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడంలేదని, స్థానిక విద్యార్థుల హక్కులను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. నిరసనలో పాల్గొన్నవారు.. బి.అంజయ్య, ఆర్‌.మధు, మహేష్‌, భరత్‌, ఆర్‌.నరేందర్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రెడ్డి, జి.అనిల్‌కుమార్‌, జి.ప్రసాద్‌చారి, వీటీవీ రామారావు, ఎన్‌.విష్ణు, టి.ఉమేష్‌కుమార్‌, ఎస్.భాస్కర్‌రావు, ఈ.కృష్ణకుమార్‌, టి.రాంప్రసాద్‌, జీఎస్‌.హనుమంతరావు, ఈ.ఓంప్రకాశ్‌, బి.హరీందర్‌, డి.సంధ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

పెద్ది… నిన్ను మరవదు ఈ గడ్డ..!

పెద్ది... నిన్ను మరవదు ఈ గడ్డ..! ఉద్య‌మ‌కారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.