epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

TODAY TOP NEWS: నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ.. ఇరిగేషన్ శాఖపై సమీక్ష.. జూబ్లీహిల్స్ పీఎస్ లో గాదారి కిషోర్..తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ముఖ్యమైన అప్ డేట్స్ అన్నీ ఒకేచోట..!!

నేడు యూసఫ్ గూడ ఇండోర్ స్టేడియంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం.. హాజరు కానున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మధ్యాహ్నం 1 గంటకు టీఫైబర్ పై సమీక్ష.. మధ్యాహ్నం 2.30 గంటలకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పై సమీక్ష

నేడు ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ సమీక్ష.. ఆల్మట్టి, తుమ్మిడిహట్టితో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించనున్న ఉత్తమ్

నేడు నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పర్యటన.. కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న మహేష్ కుమార్ గౌడ్

నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు.. ప్రభుత్వంతో నెట్ వర్క్ ఆస్పత్రుల చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు

నేడు ముంబై, గుజరాత్ లో ప్రధాని మోడీ పర్యటన.. అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించనున్న మోడీ.. ముంబై నుంచి గుజరాత్ వెళ్లనున్న ప్రధాని.. భావ్ నగర్ లో రూ. 34,200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. ధోలేరాలో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని మోడీ

నేడు ఆసియా కప్ లో బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక.. దుబాయ్ వేదికగా రాత్రి 8గంటలకి మ్యాచ్

హైదరాబాద్: నేడు జూబ్లీహిల్స్ పీఎస్‌కు గాదరి కిశోర్ ..గతంలో కేటీఆర్‌పై CM రమేష్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ..అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గాదరి కిశోర్‌పై కేసు. గాద రికిశోర్‌ను విచారించనున్న జూబ్లీహిల్స్ పోలీసులు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 31 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,249 మంది భక్తులు, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.