epaper
Friday, October 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

Sircilla: సిరిసిల్ల కలెక్టర్‌పై వేటు..సంబురాలు చేసుకున్న నాయకులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యేతో పంచాయతీ, హైకోర్టు ఆగ్రహించిన వేళ కలెక్టర్ ను టీఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా ట్రాన్స్ ఫర్ చేసింది. దీంతో సిరిసిల్లలో స్థానిక నాయకులు సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని విద్యానగర్ లో ఓ ఆలయం కొబ్బరికాయలు కొట్టి, పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 6గురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. అందులో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా ఉన్నారు. ఆయనను టీఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా ట్రాన్స్ ఫర్ చేసింది. సందీప్ కుమార్ స్థానంలో సిరిసిల్ల కలెక్టర్ గా హరితను నియమించారు. వీరితోపాటు మొత్తం ఆరుగురు ఐఏఎస్ లు ట్రాన్స్ ఫర్ అవ్వగా..ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల కమిషనర్ గా ఎం రఘునందన్ రావు ట్రాన్స్ ఫర్ అయ్యారు. రవాణా శాఖ కమిషనర్ గా కూడా రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కే సురేంద్ర మోహన్, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కే హరిత నియామకం అయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బాలల భద్రతపై అవగాహన పెంచుకోవాలి

బాలల భద్రతపై అవగాహన పెంచుకోవాలి పోక్సో కేసుల్లో కఠినంగా శిక్షలు అమలు చేస్తాం చేర్యాల...

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..!

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..! కూలేందుకు సిద్ధంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్! ఆకునూరులో 65 ఏళ్ల నాటి...

వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స!

వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స! 3.75 కిలోల భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్ తొలగింపు డాక్టర్...

సుద్దముక్కలతో సూక్ష్మ కళాఖండాలు

సుద్దముక్కలతో సూక్ష్మ కళాఖండాలు అబ్బురపరిచిన జక్కనపల్లి రాము కళానైపుణ్యం అంతర్జాతీయ ఇంటర్నెట్‌ దినోత్సవం సందర్భంగా...

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం కాకతీయ, చేర్యాల: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, మహాత్మా...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.