epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మావోయిస్టులు వామపక్షాలు ఏకం కావాలి

మావోయిస్టులు వామపక్షాలు ఏకం కావాలి
సిపిఐ నేతలు

కాకతీయ, గోదావరిఖని : ప్రజా, కార్మిక హక్కుల సాధన కోసం మావోయిస్టులు వామపక్ష పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపెల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ శతజయంతి బస్‌జాతా ఆదివారం గోదావరిఖనికి చేరుకోవడంతో సింగరేణి సిబ్బంది, సిపిఐ నగర సమితి గంగానగర్ వద్ద ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా బస్‌జాతాను నగర చౌరస్తా వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.మావోయిస్టులు, వామపక్షాలు విడిగా పోరాటాలు చేయడంతో మతోన్మాద శక్తులు లాభపడుతున్నాయని,త్యాగాలు కమ్యూనిస్టులవి భోగాలు మతోన్మాదులవి అని వ్యాఖ్యానించారు. వందేళ్లుగా సిపిఐ పార్టీ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ప్రజల విశ్వాసం పొందిందని, నిజాం వ్యతిరేక పోరాటాలు, తెలంగాణ సాయుధ సంగ్రామం, సింగరేణి కార్మిక ఉద్యమాలకు సిపిఐ చరిత్రాత్మకంగా ముందుండిందని తెలిపారు.ప్రభుత్వాలు కార్పొరేట్​లకు దేశాన్ని తాకట్టు పెడుతూ, ధరల పెరుగుదలు, నిరుద్యోగం, ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. అర్బన్​ నక్సలైట్ పేరుతో అరెస్టులు, ఎన్‌కౌంటర్లను ఖండించారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే వందేళ్ల ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షత వహించారు. రాష్ట్ర నాయకులు కలవేణి శంకర్, మణికంఠ రెడ్డి, మారుపాక అనిల్, పల్లె నరసింహ, కన్నం లక్ష్మీనారాయణ, మడ్డి ఎల్లా గౌడ్, గోసిక మోహన్, గౌతం గోవర్ధన్, కనకరాజు, ఓదెమ్మ, ప్రీతం, సూర్య, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.