epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నోబెల్ అందుకుంటే అరెస్ట్‌.. మచాడోకు కొత్త చిక్కులు!

నోబెల్ అందుకుంటే అరెస్ట్‌.. మచాడోకు కొత్త చిక్కులు!
మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం
అవార్డు వచ్చినా తీసుకోవ‌డం క‌ష్ట‌మే
నార్వేకు వెళ్లితే జైలే

కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ డెస్క్‌: ఈ ఏడాది నోబెల్ శాంతి బాహుబ‌తిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశే ఎదురైంది. తాను షాంతి దూతనని, ప్రపంచాన్ని యుద్ధాల నుంచి దూరం పెట్టానని ఎంతగా ప్ర‌చారం చేసుకున్నా.. చివ‌ర‌కు నార్వేజియన్ నోబెల్ కమిటీ అతనిని పక్కన పెట్టి నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు ప్ర‌క‌టించింది. ప్రజాస్వామ్యం, ప్రజా హక్కుల కోసం ఆమె చేసిన అహర్నిశ పోరాటానికి ఫలితంగానే ఈ నోబెల్ బహుమతి దక్కినట్లు క‌మిటీ వెల్ల‌డించింది.

మచాడోకు ప్రపంచ స్థాయి ప్రతిష్ట దక్కింది. కానీ సమస్య ఎక్కడో అక్కడ కాదు… ఆమె స్వంత దేశంలోనే. నోబెల్ అందుకోవడానికి నార్వేకు వెళ్తే… ఆమెను`పరారీలో ఉన్న మహిళ’గా పరిగణిస్తామని వెనిజులా అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. మచాడోపై ఇప్పటికే ఉగ్రవాదం, కుట్ర, ద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలతో అనేక కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు దేశం విడిచి వెళ్లడం ‘పలాయనం’గా పరిగణిస్తామని ప్రభుత్వం అంటోంది. దీని అర్థం అమె నోబెల్ అందుకోవడానికి వెళ్లినా, తిరిగి వెనిజులాకు చేరుకునే ముందు అరెస్టు అయ్యే అవకాశమే ఎక్కువ.

మచాడో చాలా కాలంగా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై కఠిన విమర్శలు చేస్తున్నారు. ఆ పాలనను నేరస్థుల ప్రభుత్వంగా ఖండిస్తూ, వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించాల్సిందేనని గట్టిగా చెబుతున్నారు. అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా మదురో ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధంగా భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మచాడోకు నోబెల్ రావడం మదురో ప్రభుత్వానికి అంతగా నచ్చకుండా ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆమెపై కేసుల ఒత్తిడిని పెంచుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

డిసెంబర్ 10న నార్వేలో జరిగే అవార్డు కార్యక్రమానికి హాజరుకావాలన్న ఆలోచన మచాడో ఇటీవలే వెల్లడించారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల తర్వాత ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్న‌ది ఇంకా స్పష్టత‌ లేదు. తాను దేశంలో దాగి ఉన్నానని ఇప్పటికే ఆమె పేర్కొనడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. అవార్డు ఆమెకే వచ్చినా… స్వయంగా అందుకోవడం మాత్రం ఆమెకు భారీ ప్రమాదంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.