epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్‌.. రీ-వెరిఫికేషన్‌కు ట్రంప్ ఆదేశం!

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్‌.. రీ-వెరిఫికేషన్‌కు ట్రంప్ ఆదేశం!
వైట్‌హౌస్ కాల్పుల తర్వాత ట్రంప్ కఠిన చర్యలు
19 దేశాల వలసదారులపై ప్రత్యేక సమీక్ష
అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కఠిన పరీక్షలు

కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ : ఈ నెలలో వైట్‌హౌస్ సమీపంలో ఆఫ్ఘ‌న్ వలసదారుడు రహ్మానుల్లా లకన్‌వాల్ చేసిన కాల్పుల ఘటన అమెరికా మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు, వీరిలో సారా బెక్‌స్ట్రామ్ అనే సైనికురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠిన నిర్ణయం తీసుకుంటూ గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్ ఇచ్చారు.

ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు మయన్మార్, ఇరాన్, లిబియా, సోమాలియా, యెమెన్, వెనిజులా వంటి 19 దేశాల గ్రీన్ కార్డ్ హోల్డర్లపై ప్రత్యేక రివ్యూ జరుపాలని ట్రంప్ ఆదేశించారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస దరఖాస్తులను నిలిపివేసిన అమెరికా సర్కార్, ఈ 19 దేశాల వలసదారుల డేటాను క్షుణ్ణంగా పునఃపరిశీలించ‌నుంది.

అమెరికా కస్టమ్స్ అండ్‌ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో మాట్లాడుతూ.. “ఆందోళనకర దేశాల నుండి వచ్చిన ప్రతి వలసదారుడి గ్రీన్ కార్డును కఠినంగా రీ-వెరిఫికేషన్ చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు. ఇది దాదాపు లక్షలాది గ్రీన్ కార్డ్ హోల్డర్లపై ప్రభావం చూపుతుంది.” అని పేర్కొన్నారు. గత బైడెన్ ప్రభుత్వం వలసదారుల స్క్రీనింగ్ ప్రక్రియలో సడలింపు చూపింది. ఆ కారణంగానే ఇలాంటి భయంకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయ‌ని ఎడ్లో విమ‌ర్శించారు. నిందితుడు లకన్‌వాల్, గతంలో ఆఫ్ఘనిస్థాన్‌లో సీఐఏతో కలిసి పనిచేశాడని, తాలిబన్ల నుండి రక్షణ కల్పించే ప్రత్యేక కార్యక్రమం కింద అమెరికాకు వచ్చాడని USCIS వెల్లడించింది.

ఇమ్మిగ్రేషన్ రివ్యూ ప్రక్రియలో, ఈ 19 దేశాల వలసదారుల దేశ నేపథ్యాన్ని ప్రతికూల అంశంగా పరిగణిస్తారు. కాబట్టి, వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తులు ముందునుండి కఠినతరంగా పరిశీలించబడతాయి. ఈ కొత్త మార్గదర్శకాలు, భద్రతా సమస్యల్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. కాగా, ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు, అమెరికాలోని భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదే అయినా..ఈ నిర్ణయం లక్షలాది వలసదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.