epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

“ వెడ్ ఇన్ ఇండియా“.. మోడీ పిలుపుతో ఆ ప్రాంతాల‌కు బిగ్ హైప్‌!

“ వెడ్ ఇన్ ఇండియా“.. మోడీ పిలుపుతో ఆ ప్రాంతాల‌కు బిగ్ హైప్‌!
మోడీ కాల్‌తో వెడ్డింగ్ బూమ్
మన్ కీ బాత్‌తో ట్రెండ్ అయిన వెడ్ ఇన్ ఇండియా
ఇండియాలో టాప్ 10 డ్రీమ్ డెస్టినేషన్స్ ఇవే

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకునే ట్రెండ్ గత కొన్నేళ్లుగా బాగా పెరిగిపోయింది. కానీ తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని న‌రేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ఆ ట్రెండ్ ఇప్పుడు పూర్తిగా దేశం వైపు తిరుగుతోంది. “వెడ్డింగ్‌ కోసం విదేశాలు ఎందుకు? భారత్‌లోనే ప్రపంచ స్థాయి డెస్టినేషన్స్ ఉన్నాయి… వెడ్ ఇన్ ఇండియాను ప్రోత్సహించండి” అని మోడీ చెప్ప‌డంతో ట్రావెల్ పోర్టల్స్‌, రిసార్ట్స్‌, ఈవెంట్ కంపెనీలు మంచి స్పైక్‌ను రిపోర్ట్ చేస్తున్నాయి. వివాహాల కోసం భారతీయ డెస్టినేషన్స్‌పై సెర్చ్‌లు గణనీయంగా పెరిగాయి. దేశీయ టూరిజం, హోటల్ ఇండస్ట్రీకి ఇది భారీ ఊపునిస్తోంది. ముఖ్యంగా రాయల్, బీచ్, నేచర్, హెరిటేజ్ థీమ్ వెడ్డింగ్స్‌కి ఇప్పుడు డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో అత్యధిక హైప్ అందుకుంటున్న ఇండియాలోని టాప్ 10 డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్స్ గ‌మ‌నిస్తే..

ఉదయ్‌పూర్, రాజస్థాన్: ప్యాలెస్‌లు, సరస్సులు, పౌరాణిక కోటలు… రాజసంగా కలల పెళ్లి అనుకుంటే ఉదయ్‌పూర్ కంటే బెస్ట్ ఆప్షన్ లేదు. మోడీ పిలుపు తర్వాత ఇక్కడ రిసార్ట్ బుకింగ్స్ మ‌రింత‌గా పెరిగిపోయాయి.

శిమ్లా, హిమాచల్ ప్రదేశ్: ప్రకృతి మధ్యలో సింపుల్ కానీ డ్రీమీ వెడ్డింగ్ కోరుకునే వారికి శిమ్లా హాట్ ఫేవరెట్. ఢిల్లీ మరియు దాని సమీప ప్రాంతాల్లో నివసించే వారు వివాహ వేడుకలు చేసుకునేందుకు షిమ్లా ఎంతో అనువైన ప్రదేశం.

గోవా: సన్‌సెట్ బ్యాక్‌డ్రాప్‌, అరేబియా సముద్రపు అలలు, వైట్ శాండ్ సాక్షిగా బీచ్ వెడ్డింగ్ ప్లాన్ చేసే జంటలకు గోవా ఎప్పుడూ నంబర్ వన్ ప్లేస్ అవుతుంది అన‌డంలో సందేహం లేదు.

హావ్‌లాక్ ఐలాండ్, అండమాన్: టర్కాయిస్ నీళ్లు, శుభ్రమైన బీచ్‌లు, ప్రైవేట్ రిసార్ట్స్… ఇది ఇండియాలో ఉన్న అంతర్జాతీయ స్థాయి వెడ్డింగ్ స్పాట్. అదేవిధంగా ఇండియన్‌ మాల్దీవ్స్ అని కూడా చెప్పుకోవ‌చ్చు. డెస్టినేష‌న్ వెడ్డింగ్ కోసం కపుల్స్‌కి ఇది ఇప్పుడు మోస్ట్ సెర్చ్‌డ్ లొకేషన్.

నైనిటాల్, ఉత్తరాఖండ్: ప్రశాంతత, లేక్ వ్యూ, అందమైన పర్వత ప్రాంతాల్లో మధ్యలో ఎలిగెంట్ వెడ్డింగ్ కోరుకునేవారికి నైనిటాల్ ఇప్పుడు టాప్ ట్రెండ్.

ఆగ్రా, ఉత్తర్‌ప్రదేశ్: ప్రేమకు ప్రతీక అయిన తాజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో పెళ్లి చేసుకోవాల‌ని ఎంతో మంది ఇష్ట‌ప‌డుతున్నారు. రొమాంటిక్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసే జంటలకు ఇది బెస్ట్ లొకేషన్.

జురాహో, మధ్యప్రదేశ్: యునెస్కో వారసత్వ దేవాలయాలు, అందమైన శిల్పాలు జురాహో నగరంలో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఒక రిచ్ కల్చరల్ వైబ్‌ను కలిగిన నగరం ఇది. ట్రాడిషన్–కల్చర్‌ థీమ్ వెడ్డింగ్స్‌కు ఖజురాహో ప‌ర్ఫెక్ట్ డెస్టినేష‌న్‌.

కోవలం, కేరళ: దక్షిణ భారతంలో బీచ్ వెడ్డింగ్ అనుకుంటే కోవలం మస్ట్‌ పిక్. లైట్‌హౌస్, గ్రీన్ కోస్టు, వేవ్ సౌండ్స్ అక్క‌డ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా ఉంటాయి.

జోధ్‌పూర్, రాజస్థాన్: మెహరంగఢ్ ఫోర్ట్‌, బ్లూ సిటీ వైబ్స్‌, రాయల్ సెట్టింగ్స్‌తో జోధ్‌పూర్ భారీ స్కేల్ వెడ్డింగ్స్‌కు సూపర్ హాట్ స్పాట్ గా చెప్పుకోవ‌చ్చు. బిగ్ ఫ్యాట్ రాయల్ వెడ్డింగ్ ను కోరుకునేవారు జోధ్‌పూర్ ను ఎంపిక చేసుకోవ‌చ్చు.

హిమాలయన్ వ్యాలీ: మోడీ ప్రత్యేకంగా సూచించిన హిమాలయ లోయ ఇప్పుడు ట్రెండ్. మనాలి, కుల్లు, ధర్మశాల లాంటి ప్రదేశాలు మంచు కప్పిన కొండలతో మ్యాజికల్ అంబియన్స్ ఇస్తాయి. క్లౌడ్స్ మధ్య పెళ్లి చేసుకునే అనుభవమే వేరే లెవ‌ల్‌.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.