epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సావిత్రిబాయి పూలే ఆలోచనలు మార్గదర్శకం

సావిత్రిబాయి పూలే ఆలోచనలు మార్గదర్శకం
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్‌లో విగ్రహావిష్కరణ

కాక‌తీయ‌, నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని అన్నారు. ఆమె ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే ధనపాల్ సూర్య, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్‌బిన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబి వేడుకలు

నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబి వేడుకలు శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి ఆదర్శం మత...

నిజామాబాద్‌ అర్బన్‌లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమం

నిజామాబాద్‌ అర్బన్‌లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమం ఓటరు జాబితా, ఏఎస్‌డీడీ డేటా సేకరణపై...

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

కానిస్టేబుల్ హత్య కేసులో మలుపు

కానిస్టేబుల్ హత్య కేసులో మలుపు.. నిందితుడు రియాజ్ మృతి.. కాకతీయ, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్‌లో...

నిజామాబాద్ లో దారుణం

నిజామాబాద్ లో దారుణం కానిస్టేబుల్ ను హత్య చేసిన దొంగ కాకతీయ, నిజామాబాద్: బైక్...

Crime : మద్యం మత్తులో యువకుడు ఆర్టీసీ బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు మండల కేంద్రంలో మద్యం...

Sexual Harassment Allegations: జైలు సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథ్...

భారీ దొంగ‌త‌నం.. 30 తులాల బంగారం చోరీ..!!

కాకతీయ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో వరుస దొంగతనాలు ప్రజల్లో భయాందోళన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.