epaper
Friday, September 25, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆధునిక సాంకేతికతతో నూతన గ్రంథాలయం

ఆధునిక సాంకేతికతతో నూతన గ్రంథాలయం
విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పించాలి
సోషల్‌ మీడియాను విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధికి వినియోగించాలి
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌

కాక‌తీయ‌, నిజామాబాద్ : పట్టణంలో నిర్మించనున్న నూతన గ్రంథాలయాన్ని ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా అభివృద్ధి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన పుస్తకాలు, డిజిటల్‌ వనరులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అవసరమని మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. పుస్తకాలు జ్ఞానాన్ని పెంపొందించడంతోపాటు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రపంచం అరచేతిలోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన విషయాలు మరింత ప్రాసంగికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

గ్రంథాలయ సభ్యత్వం తీసుకోవాలి

యువతపై సోషల్‌ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో దాని వినియోగంలో విచక్షణ అవసరమని మహేశ్‌కుమార్‌గౌడ్‌ సూచించారు. సోషల్‌ మీడియాను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా విద్య, విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు గ్రంథాలయాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకుని పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు పొందేలా ప్రోత్సహించాలని అన్నారు. నూతన గ్రంథాలయం నిజామాబాద్‌ పట్టణంలోని విద్యార్థులు, యువతతోపాటు ప్రజలందరికీ విజ్ఞాన కేంద్రంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ మేయర్‌ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ రాజారెడ్డి, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, గ్రంథాలయ నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్‌ ఉద్యోగులు కాకతీయ,...

నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబి వేడుకలు

నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబి వేడుకలు శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి ఆదర్శం మత...

నిజామాబాద్‌ అర్బన్‌లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమం

నిజామాబాద్‌ అర్బన్‌లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమం ఓటరు జాబితా, ఏఎస్‌డీడీ డేటా సేకరణపై...

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

సావిత్రిబాయి పూలే ఆలోచనలు మార్గదర్శకం

సావిత్రిబాయి పూలే ఆలోచనలు మార్గదర్శకం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌లో విగ్రహావిష్కరణ కాక‌తీయ‌,...

కానిస్టేబుల్ హత్య కేసులో మలుపు

కానిస్టేబుల్ హత్య కేసులో మలుపు.. నిందితుడు రియాజ్ మృతి.. కాకతీయ, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్‌లో...

నిజామాబాద్ లో దారుణం

నిజామాబాద్ లో దారుణం కానిస్టేబుల్ ను హత్య చేసిన దొంగ కాకతీయ, నిజామాబాద్: బైక్...

Crime : మద్యం మత్తులో యువకుడు ఆర్టీసీ బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు మండల కేంద్రంలో మద్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.