epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ధర్మపురిలో కాంగ్రెస్ అఖండ విజయం

ధర్మపురిలో కాంగ్రెస్ అఖండ విజయం
15కు 15 వార్డులు కైవసం
విపక్షాలకు తలెత్తే స్థలం లేకుండా ప్రజా తీర్పు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయాన్ని నమోదు చేసి పట్టణ రాజకీయాల్లో తన అప్రతిహత శక్తిని చాటుకుంది. మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై సంపూర్ణ ఆధిపత్యాన్ని స్థాపించింది. ఒక్క వార్డు కూడా ప్రత్యర్థి పార్టీలకు దక్కకపోవడం రాజకీయంగా సంచలన పరిణామంగా మారింది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బలపరిచిన అభ్యర్థులందరూ ఘన విజయం సాధించడం ఈ ఎన్నికల ప్రధాన విశేషంగా నిలిచింది. మంత్రి నాయకత్వంపై ప్రజల విశ్వాసం స్పష్టంగా వ్యక్తమైనట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా ఓటర్లు కాంగ్రెస్‌కు ఏకపక్ష మద్దతు ఇవ్వడం స్థానిక రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల సమన్వయం, దూకుడు ప్రచారం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల విశ్వాసం ఫలితాల్లో ప్రతిఫలించినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ ఫలితాలతో ధర్మపురి మున్సిపల్ పాలన పూర్తిగా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లగా పట్టణ రాజకీయాల్లో పార్టీ ప్రభావం మరింత బలపడినట్లు స్పష్టమైంది. విపక్షాలకు ఇది భారీ రాజకీయ ఎదురుదెబ్బగా మారగా భవిష్యత్ ఎన్నికల సమీకరణాలపై ఈ ఫలితాలు ప్రభావం చూపే అవకాశముందని చర్చ సాగుతోంది.

వార్డుల వారీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు

1వ వార్డు – అయ్యోరి వేణుగోపాల్
2వ వార్డు – సంగనభట్ల సంతోషి
3వ వార్డు – ఇంధారపు రామయ్య
4వ వార్డు – కొమిరెళ్లి పవన్ కుమార్
5వ వార్డు – వేముల నాగలక్ష్మి
6వ వార్డు – ముదుసుల ప్రశాంత్
7వ వార్డు – వంకుడోత్ విజయ్ బాబు
8వ వార్డు – జంజిరిజాని సువర్ణ
9వ వార్డు – వీరవేణి నాగలక్ష్మి
10వ వార్డు – ఆనంద్ సంగి
11వ వార్డు – జక్కు పద్మ
12వ వార్డు – చుక్క సంధ్య
13వ వార్డు – చిపిరిశెట్టి రాజేష్
14వ వార్డు – వేముల రామాదేవి
15వ వార్డు – వొజ్జాల లక్ష్మణ్

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.