epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చేప పిల్లల పంపిణీపై ముఖ్య‌మంత్రికి జీవన్ రెడ్డి లేఖ

చేప పిల్లల పంపిణీపై ముఖ్య‌మంత్రికి జీవన్ రెడ్డి లేఖ
మత్స్యకారుల ప్రయోజనాలపై కీలక సూచనలు
చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా నగదు బదిలీ అవసరం
టెండర్ల జాప్యంతో అమలు లోపాలు వెలుగులోకి
సహకార సంఘాల ఏర్పాటుకు ప్రత్యేక డ్రైవ్ సూచన

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితులు, చేప పిల్లల పంపిణీ విధానంపై మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ విధానం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని పేర్కొంటూ చెరువులు, కుంటల విస్తీర్ణానికి అనుగుణంగా మత్స్యకార సహకార సంఘాలకు నగదు బదిలీ అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో చేపల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు, ముదిరాజ్ మత్స్యకారులకు సకాలంలో చేప విత్తనం అందకపోవడం, పంపిణీ చేసే చేప పిల్లల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల చేపల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో పెరగడం లేదని ఆయన లేఖలో వివరించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యాలు పూర్తిగా నెరవేరకపోవడంతో పాటు మత్స్యకారులు ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్న పరిస్థితి నెలకొందని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తికావాల్సిన చేప పిల్లల పంపిణీ టెండర్ల నిర్వహణలో జాప్యం కారణంగా ఆలస్యమవుతోందని, జగిత్యాల జిల్లాలో మొత్తం 756 చెరువులు ఉండగా ఇప్పటివరకు కేవలం 154 చెరువులకు మాత్రమే చేప పిల్లల పంపిణీ జరగడం అమలు లోపాలకు నిదర్శనమని పేర్కొన్నారు. చేప విత్తనం అందని మత్స్యకార సహకార సంఘాలకు చెరువుల ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవ‌ల్‌) విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుని నగదు బదిలీ చేపట్టడం అవసరమని సూచించారు. మత్స్యకార సహకార సంఘాలు స్వయంగా చేప విత్తనం కొనుగోలు చేసి సకాలంలో చెరువుల్లో పోసి పెంచుకునేలా నగదు బదిలీ అమలు చేస్తే మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అలాగే చేపల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు, ముదిరాజులకు సహకార సంఘాలు లేని గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలని కోరారు. మత్స్యకారుల జీవనోపాధి పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రిని లేఖలో విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.