epaper
Friday, October 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా!
జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు
గ్రావిటీ విధానంలో మెహదీపట్నం, షేక్‌పేటకు సరఫరా
పంపింగ్ ఖర్చులు లేకుండా బోజగుట్ట రిజర్వాయర్‌కు గోదావరి జలాలు
పెరుగుతున్న జనాభాకు దీర్ఘకాలిక ప్రణాళిక
ఖానాపూర్‌లో మౌలిక వసతుల విస్తరణకు శ్రీకారం

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : నియో పోలీస్ ప్రాంతంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలమండలికి ఖానాపూర్ పరిసరాల్లో 3.95 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిలో నిర్మించనున్న మౌలిక వసతుల ద్వారా గ్రావిటీ విధానంలోనే నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా ఔటర్ రింగ్ రహదారి పరిసర ప్రాంతాల్లో వేగవంతమైన జనాభా వృద్ధి, ఎత్తైన భవనాల నిర్మాణం కారణంగా నీటి అవసరం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు రెండో, మూడో దశలను అమలు చేస్తోంది. మూసీ పునరుజ్జీవనంతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను గోదావరి జలాలతో నింపేందుకు అదనంగా 300 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించే ప్రణాళిక చేపట్టింది.

అదనపు భూమి అవసరం

నియో పోలీస్–కోకాపేట ప్రాంతాల్లో అధిక స్థాయి నిలువు పట్టణీకరణ కారణంగా నీటి అవసరం మరింత పెరిగింది. ఇప్పటికే కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లో సంప్, పంప్ హౌస్, విభాగ కార్యాలయం, భూమి మట్టంలోని నిల్వ ట్యాంక్, మలినజల శుద్ధి కేంద్ర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ జలమండలికి ఉన్న భూమి పూర్తిగా వినియోగించబడటంతో అదనపు స్థలం అవసరమైంది. ఖానాపూర్‌లో జలమండలికి ఉన్న 8.75 ఎకరాల భూమి ప్రతిపాదిత 22.5 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, రెండు ఎత్తైన సేవా రిజర్వాయర్లు, క్లోరినేషన్ గది, నిర్వహణ విభాగం నిర్మాణాలకు మాత్రమే సరిపోతుందని అధికారులు తెలిపారు.

గ్రావిటీతోనే సరఫరా

దీంతో ఖానాపూర్ జలమండలి ఆవరణకు ఆనుకుని ఉన్న భూముల్లో 1.18 ఎకరాలు పైట్యాంక్ కోసం, 0.77 ఎకరాలు కార్యాలయ నిర్మాణానికి, ఆశ్రమానికి చెందిన 2 ఎకరాలు కలిపి మొత్తం 3.95 ఎకరాలు కేటాయించాలని జలమండలి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. సుమారు 592 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భూభాగం భౌగోళిక స్థితిగతుల ప్రకారం గ్రావిటీ విధానంలోనే మొత్తం సేవా ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేయడానికి అనుకూలంగా ఉంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో నియో పోలీస్, కోకాపేట ప్రాంతాలకే కాకుండా బోజగుట్ట రిజర్వాయర్‌కు కూడా పంపింగ్ అవసరం లేకుండానే గోదావరి జలాలు చేరవచ్చు. అదేవిధంగా పాతబ‌స్తీ, షేక్‌పేట, రెడ్ హిల్స్, మెహదీపట్నం ప్రాంతాలకు కూడా గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేయడం సాధ్యమవుతుంది. దీని వల్ల విద్యుత్ ఛార్జీల్లో గణనీయమైన ఆదా కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణ విస్తరణకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నియో పోలీస్ ప్రాంతానికి తాగునీటి భద్రత కల్పించడంలో కీలకంగా మారనుంది. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య నగరాభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.