epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో
ఆరోగ్య అవగాహన సదస్సు

800 మంది విద్యార్థినులకు శానిటేషన్ కిట్లు
పదో తరగతి విద్యార్థినులకు పరీక్షా సామాగ్రి

కాకతీయ, గజ్వేల్ : శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినిల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ట్రస్ట్ విజన్- 1 కార్యక్రమంలో భాగంగా సోమవారం ములుగు మండల నగర శివారులోని లక్ష్మక్కపల్లి గ్రామంలోని విపిజే ఫంక్షన్ హాల్‌లో మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థినుల కోసం ఆరోగ్య అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్విఎం హాస్పిటల్‌కు చెందిన అనుభవజ్ఞులైన స్త్రీ వైద్య నిపుణులు విద్యార్థినులకు ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, శానిటేషన్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థినులకు పరీక్షలకు ఉపయోగపడే సామాగ్రి, శానిటేషన్ కిట్లను పంపిణి చేశారు. మండలంలోని సుమారు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్ కిట్లను అందజేస్తున్నామని శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు విష్ణు జగతి తెలిపారు. ఈసందర్భంగా వైద్యులను, ఉపాధ్యాయులను శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి గంప ఆంజనేయులు, జాయింట్ సెక్రెటరీ మొగిలి రాజశేఖర్ రెడ్డి, మీడియా ప్రతినిధి బచ్చు చంద్రశేఖర్, సభ్యులు కోలా భాస్కర్, ఆర్విఎం హాస్పిటల్ వైద్యురాళ్లు డాక్టర్ పోషాల ప్రజ్ఞ, డాక్టర్ ఎస్ తేజస్వి, డాక్టర్ దీప్షిక, ఎంఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు బి రవికుమార్, హెచ్‌ఎం క్షీరసాగర్, ఎం కవితాదేవి, హెచ్‌ఎం ఆర్ అండ్ ఆర్ కాలనీ, డి నాగరాణి, వీణ, శోభారాణి, రజిని కుమారి, ఆర్విఎం మార్కెటింగ్ సిబ్బంది గౌరవ డాక్టరేట్ మంచినీళ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.