epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు
సీఎం విజిట్ పేరుతో హడావిడిగా మొక్క‌జోన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు
15 రోజులైనా ఒక్క కిలో కూడా కొన‌లేదు
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం

కాకతీయ, చేర్యాల : చేర్యాల పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి గోడును విన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నర్మెట గ్రామంలో సీఎం విజిట్ ఉందని చెప్పి హడావిడిగా మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. కేంద్రం ప్రారంభించి 15 రోజులు దాటినా ఇప్పటివరకు ఒక్క కిలో కూడా మొక్కజొన్న కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బడ్జెట్ సమావేశాల్లోనే మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు వస్తాయని ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు.మొక్కజొన్న విక్రయ కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని బిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ తరఫున ప్రదర్శన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.సమస్యపై మాట్లాడేందుకు అవకాశం అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదు. జీరో అవర్, బడ్జెట్ చర్చల్లో మాట్లాడితే సీఎం వస్తున్నారు.. కేంద్రం ప్రారంభమైందని ప్రభుత్వం సమాధానం చెప్పిందని,నేను ఉన్నా లేకున్నా పరవాలేదు..రైతులకు నష్టం జరగకూడదని స్పష్టం చేసారు. అకాల వర్షాలు పడుతున్నా. పగటి పూట కోతుల భాధ, రాత్రి పూట అడవి పందుల భాధతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.రైతులు ఈ సమస్యలన్నింటిని తట్టుకొని పడిగాపులు కాస్తున్నారని అన్నారు.ఈ పరిస్థితి వివరించడంతోనే హడావిడిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కొనుగోళ్లు జరగలేదని మండిపడ్డారు.
కొనుగోలు మొదలు పెట్టకపోతే రైతులు కేంద్రాలకు రావడం లేదన్నారు.రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాయడం చాలా కష్టంగా మారుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2400 మద్దతు ధరతోనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.13, 14 శాతం తేమ నిబంధనల ప్రకారం మొక్కజొన్న కొనాలని అధికారులకు సూచించారు.వెంటనే భరదన్ విడుదల చేసి కొనుగోలు ప్రారంభించాలని అన్నారు. ఈసారి నీటి సమస్య కారణంగా రైతులు వరి బదులు మొక్కజొన్న పంట వేశారని, తపస్ పల్లి రిజర్వేయర్ నుంచి నీరు సరిగ్గా రాకపోవడంతో మొక్కజొన్న సాగు పెరిగిందని తెలిపారు.ప్రస్తుతం మొక్కజొన్న కోతకు వచ్చిందని,ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని పైర్ అయ్యారు.చేర్యాల పాత డివిజన్ పరిధిలో నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట ప్రాంతాల నుంచి ప్రైవేట్ మార్కెట్ వ్యాపారులు వచ్చి దోపిడీ చేసే పరిస్థితి ఉంటుందన్నారు. లోకల్ రైతులను ఇష్టం వచ్చినట్లు ఇబ్బంది పెట్టడం జరుగుతోందన్నారు.అవసరమైతే మార్క్‌ఫెడ్ ఎండీ వరకు వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు.అకాల వర్షాల వల్ల మొక్కజొన్న తడిసి నష్టం జరిగే ప్రమాదం ఉందని,చేర్యాల, నర్మెట కేంద్రాల్లో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని,రైతులకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.