epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం

లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం
కార్మిక, కర్షక మైత్రితోనే హక్కుల రక్షణ
సీఐటీయూ రాష్ట్ర నేత మందా నరసింహారావు
కొత్తగూడెంలో ఘనంగా ‘కార్మిక ఉత్సవ్‌’ ప్రారంభం

కాకతీయ, కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లు కార్మిక హక్కులను కాలరాసేలా ఉన్నాయని, వీటికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర నేత, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు పిలుపునిచ్చారు. సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మే 1 నుండి 7 వరకు నిర్వహించనున్న ‘కార్మిక ఉత్సవ్‌’ మేడే వారోత్సవాలు శనివారం హనుమాన్ బస్తీ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి.

హక్కుల భక్షణను అడ్డుకోవాలి..
సభకు అధ్యక్షత వహించిన పట్టణ కార్యదర్శి భూక్య రమేష్‌తో కలిసి మందా నరసింహారావు ప్రసంగిస్తూ.. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో, మేడే అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న 28 కార్మిక చట్టాలను కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. కార్మికుల శ్రమను దోచుకుని బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టేలా నూతన లేబర్‌ కోడ్‌లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాద విధానాలతో పెత్తనం చెలాయించాలని చూస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని కోరారు.

వాడవాడలా చైతన్యం..
మేడే అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గం పోషించాల్సిన పాత్రను వివరించేందుకు ఈ ‘కార్మిక ఉత్సవ్‌’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నివాస ప్రాంతాల్లో జరిగే ఈ వారోత్సవాలలో కార్మికులు తమ కుటుంబాలతో సహా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం సాగే పోరాటాలకు ప్రజలు కూడా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్, జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, అంబాల దుర్గమ్మ, నందిపాటి రమేష్, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు గూగులోత్ సక్రాం పాల్గొన్నారు. అలాగే ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాజారావు, ప్రకాష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సమ్మయ్య, కళాకారులు రాములు, రఘు తదితరులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.