epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘విజయ్’ ముహూర్తం ఖరారు

‘విజయ్’ ముహూర్తం ఖరారు
తమిళనాట సరికొత్త చరిత్రకు స‌న్న‌ద్ధం
రేపే ముఖ్యమంత్రిగా విజ‌య్‌ ప్రమాణ స్వీకారం!
కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ సాధించిన విజ‌య్‌
వేడుకకు రాహుల్ గాంధీ సహా సినీ ప్రముఖులకు ఆహ్వానం
20 మంది సభ్యులతో కొలువుదీరనున్న నూతన కేబినెట్

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతోంది. వెండితెరపై ‘ఇళయదళపతి’గా కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఆయన, సంఖ్యాబలంపై సందిగ్ధత తొలగడంతో రేపు (శనివారం) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి అధికారాన్ని దక్కించుకోవడం తమిళ రాజకీయాల్లో ఒక అద్భుతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మద్దతు కూడగట్టిన టీవీకే.. స్పష్టమైన బలం

ఈ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒంటరిగానే బరిలోకి దిగి 108 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే విజయ్ రెండు చోట్ల విజయం సాధించడంతో పార్టీ సాంకేతిక బలం 107కి చేరింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు విషయంలో తొలుత ఉత్కంఠ నెలకొంది. తాజాగా వీసీకే నేత తిరుమావళవన్ విజయ్ తో భేటీ అయ్యి మద్దతు ప్రకటించడంతో సంఖ్యాబలంపై స్పష్టత వచ్చింది. వీసీకే (2 స్థానాలు), సీపీఐ (2), సీపీఎం (2) స్థానాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ప్రకటించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 118 కి చేరుకోవడంతో గవర్నర్ నుంచి ఆహ్వానం లాంఛనంగా మారింది.

అతిథుల సమక్షంలో అట్టహాసంగా వేడుక

తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విజయ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరితో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్, పళనిస్వామిని కూడా ఆహ్వానించాలని టీవీకే నిర్ణయించింది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. సుమారు 20 మంది సభ్యులతో విజయ్ తన కేబినెట్ ను ఏర్పాటు చేయనున్నారు. మద్దతు ఇచ్చిన నాలుగు మిత్రపక్షాలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు సమాచారం. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల కోటను బద్ధలు కొట్టి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండటంతో దేశమంతా ఇప్పుడు తమిళనాడు వైపు ఆసక్తిగా చూస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.