epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టీఆర్ఎస్ మానుకోట జిల్లా ఇంచార్జ్‌గా శ్రీకాంత్ గౌడ్

టీఆర్ఎస్ మానుకోట జిల్లా ఇంచార్జ్‌గా శ్రీకాంత్ గౌడ్
కాక‌తీయ‌, మహబూబాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగల నిర్వహణ కోసం ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ జిల్లా, నియోజకవర్గాల ఇంచార్జీలను ఆ పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ ముఖ్య నాయకులతో కూడిన అధికారిక జాబితాను విడుదల చేశారు. మహబూబాబాద్ జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను నియమించారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా సుదీర్ఘ కాలంగా ప్రజాసేవలో ఉన్న ఆయన, పార్టీ కష్టసమయాల్లోనూ కల్వకుంట్ల కవితకు వెన్నంటి నిలిచారు. ఆయన చూపిన విధేయత, నిబద్ధతను గుర్తించిన అధిష్టానం, మానుకోట జిల్లా సారథ్య బాధ్యతలను శ్రీకాంత్ గౌడ్‌కు అప్పగించింది.
నియోజకవర్గాల వారీగా బాధ్యతలు
జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల ఇంచార్జీలను కూడా కవిత ప్రకటించారు. మహబూబాబాద్ (మానుకోట) నియోజకవర్గ ఇంచార్జ్‌గా పార్టీ సీనియర్ నాయకులు గంధసిరి వేణును, డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బోడ అనిల్ నాయక్‌ను నియమించారు. జిల్లాలోని ప్రతి పల్లెపల్లెనా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలా, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర, జిల్లా స్థాయి బాధ్యులు సమన్వయంతో పనిచేయాలని అధిష్టానం దిశానిర్దేశం చేసింది. తమపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించినందుకు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, గంధసిరి వేణు, బోడ అనిల్ నాయక్ లు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.