epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మూలమలుపుల్లో అప్రమత్తత అవసరం!

మూలమలుపుల్లో అప్రమత్తత అవసరం!
రుద్రంగి-మానాల ఘాట్‌ రోడ్డుపై పెరగని భద్రత
ప్రమాదకర మలుపుల వద్ద రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయాలి
అధికారులు స్పందించకుంటే మరిన్ని ప్రాణనష్టాలు తప్పవు
త్వరలోనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం: చందుర్తి సీఐ రవీందర్

కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం నుంచి మానాల గ్రామానికి వెళ్లే ఘాట్‌ రోడ్డులో వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస మూలమలుపులతో ప్రమాదకరంగా మారిన ఈ రహదారిపై భద్రతా చర్యలు పెంచాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. గుట్టలు, అడవుల మధ్యగా సుమారు 9 కిలోమీటర్ల మేర సాగిన ఈ ఘాట్‌ రోడ్డులో 12 నుంచి 15 వరకు అంధ మలుపులు (బ్లైండ్‌ కర్వ్స్‌) ఉన్నాయి. దీనివల్ల కొత్తగా వచ్చే వాహనదారులకు ఈ దారిపై అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు. ఇప్పటికే ఇక్కడ ఆర్టీసీ బస్సులు, లారీలు, జీపులు, ఆటోలు ప్రమాదాలకు గురై పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రమాదకర మలుపుల వద్ద “ప్రమాదకర మలుపు”, “నెమ్మదిగా వెళ్లండి”, “హారన్ ప్లీజ్” వంటి హెచ్చరిక బోర్డులు, సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రమాదాల అంచున ప్రయాణం
ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షాకాలంలో ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు, రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వీడి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఘాట్‌ రోడ్డులో ఉన్న ప్రమాదకర మూలమలుపుల వద్ద తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థుడు, కాంగ్రెస్ నాయకుడు లక్కాకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. రాత్రి సమయంలో ప్రయాణికుల భద్రత కోసం రిఫ్లెక్టర్లు, బారికేడ్లు చాలా అవసరమన్నారు. వీటికి తోడు కనీస డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ యువకులు ఇక్కడ బైక్‌లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని, దీనిపై పోలీసులు దృష్టి పెట్టాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.