epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బెల్ట్ షాపులపై చర్యలు చేపడతాం!

బెల్ట్ షాపులపై చర్యలు చేపడతాం!
తక్షణమే బెల్ట్ షాపులను తొలగించకపోతే కఠిన చర్యలు 
: సార‌పాక‌ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ హెచ్చరిక
కాకతీయ కథనానికి స్పందన
కాకతీయ, మ‌ణుగూరు (బూర్గంపాడు) : సారపాకలో మద్యం గుత్తేదారుల (సిండికేట్) దందాపై ‘కాకతీయ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి గట్టి స్పందన లభించింది. ఈ కథనంపై ఆదివారం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సారపాక ప్రధాన కూడలి (సెంటర్)లో గుడి, బడి అనే తేడా లేకుండా, ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని, లేకుంటే గ్రామ పంచాయతీ తరపున కఠిన చర్యలు తీసుకుంటామని బెల్ట్ షాప్ నిర్వాహకులను గట్టిగా హెచ్చరించారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, ఇళ్ల మధ్య ఇలాంటి అక్రమ బెల్ట్ షాపులు నడపడం వల్ల స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఈ వాతావరణాన్ని చూసి చెడు మార్గాల వైపు మళ్లుతూ, చిన్న వయసులోనే మద్యానికి బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రజలు నివసించే ప్రాంతాల్లో, ప్రధాన రహదారి (మెయిన్ రోడ్డు) పక్కన ఉన్న బెల్ట్ షాపులను వెంటనే ఎత్తేయాలని స్పష్టం చేశారు.
ఈ విషయమై సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ స్థానిక వైన్ షాప్ యజమానులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్య, కాలనీల్లో నడుస్తున్న బెల్ట్ షాపులకు ఎలాంటి మద్యం బాటిళ్లను సరఫరా చేయవద్దని, ఒకవేళ విక్రయిస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయని వైన్ షాప్ నిర్వాహకులకు తేల్చి చెప్పారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అక్రమ మద్యం అమ్మకాలను పూర్తిగా అరికడతామని ఈ సందర్భంగా సర్పంచ్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.