epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం తప్పదు

పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం తప్పదు
కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం
పార్టీని వీడిన వారివల్ల ఎలాంటి నష్టం లేదు
ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సమ‌ష్టి కృషితో పార్టీని బలోపేతం చేయాలి
ప్ర‌భుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్‌
ఆన్‌లైన్‌లో బీఆర్ఎస్‌ సభ్యత్వ నమోదు ప్రక్రియ

కాకతీయ, హనుమకొండ : పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, అదే సమయంలో పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారికి తగిన గుణపాఠం తప్పదని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. హనుమకొండలోని రామన్నపేట మణిదీప గార్డెన్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 11, 29వ డివిజన్ల బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ ఆశీర్వాదం, కార్యకర్తల కృషితో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు ప్రజాసేవ తప్ప మరో వ్యాపారం లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యే ఉంటానని, గతంలో కరోనా సమయంలో 60 వేల కుటుంబాలకు అండగా నిలిచానని గుర్తుచేశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని, శ్రమించిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారి పదవులు అనుభవించిన వారితో తమకు ఎలాంటి నష్టం లేదని, తన 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయలేదని తెలిపారు.

నిరంతరం ప్రజల పక్షాన పోరాటం

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని, రాబోయే రోజుల్లో భారత్ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్, మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని, సభ్యత్వ నమోదును ఆన్‌లైన్‌లో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు దర్శన్ సింగ్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వద్దిరాజ్ గణేష్, జోరిక రమేష్, వివిధ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.