epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా గుడిమళ్ల‌

ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా గుడిమళ్ల‌
హ‌న్మ‌కొండ స‌మావేశంలో ఏక‌గ్రీవంగా ఎన్నిక‌
హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం
ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యం..
రూ.5 వేల పెన్షన్ అంద‌జేయాల‌ని ప్ర‌భుత్వానికి డిమాండ్‌
: గుడిమళ్ల‌ రవికుమార్

కాకతీయ, హనుమకొండ : తెలంగాణ ఉద్యమకారుల ఇక్క్య వేదిక రాష్ట్ర చైర్మన్‌గా గుడిమళ్ళ రవికుమార్‌ను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర వేదిక ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తెలంగాణ కోసం దశల వారీగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన గుడిమళ్ళ రవికుమార్ సేవలను గుర్తించి రాష్ట్ర చైర్మన్ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంస్థను మరింత బలోపేతం చేసి ఉద్యమకారుల హక్కుల సాధనకు కృషి చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఇక్క్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సంక్షేమం, గౌరవం కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఉద్యమకారులకు గుర్తింపు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ప్రకటించారు. కమిటీలో మొత్తం 20 మంది సభ్యులకు స్థానం కల్పించారు. అందులో సుందేళ్ళ సునీల్, శ్యామ్ కృష్ణ, రమేష్, ఎండి చాంద్ పాషా, అశోక్, రాజు, మనోహర్, ఇమాడిశెట్టి రాజు తదితరులు సభ్యులుగా ఉన్నారు.

ఉద్యమకారులకు రూ.5 వేల పెన్షన్ డిమాండ్

సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులందరికీ ప్రతి ఒక్కరికి నెలకు రూ.5,000 పెన్షన్, ఆరోగ్య బీమా, ఉచిత బస్ ప్రయాణం, 250 గజాల ఇంటి స్థలం వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమం అందించాలని సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేస్తామని నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఇక్క్య వేదిక రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం ఈ నెల 18న నిర్వహించనున్నట్లు గుడిమళ్ళ రవికుమార్ వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.