epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టీజీఎండీసీ పీవోల బదిలీలు

టీజీఎండీసీ పీవోల బదిలీలు
ఇసుక నిర్వహణపై పర్యవేక్షణకు జిల్లాల పునర్విభజన
పలువురికి అదనపు బాధ్యతలు.. మరికొందరికి కొత్త జిల్లాలు
శంకర్‌నాయక్‌, బి.రాజు మాతృసంస్థలకు
వికారాబాద్‌ బాధ్యతల నుంచి రాకేష్‌కుమార్‌ రిలీవ్‌
తక్షణమే కొత్త బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక నిర్వహణ కార్యకలాపాలపై సమర్థవంతమైన పర్యవేక్షణ, కార్యాచరణ నియంత్రణ కోసం తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టు అధికారుల జిల్లా బాధ్యతలను పునర్విభజించింది. పలువురు ప్రాజెక్టు అధికారుల పరిధిలో మార్పులు చేస్తూ, కొందరికి అదనపు జిల్లాల బాధ్యతలు అప్పగించింది. మరికొందరికి కొత్త జిల్లాలను కేటాయించగా, ఇద్దరు అధికారులను వారి మాతృసంస్థలకు తిరిగి పంపించింది. ఈ మేరకు టీజీఎండీసీ ఈ నెల 13న కార్యాలయ ఉత్తర్వులు జారీ చేసింది. మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ములుగు, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్న వి.వెంకటేశ్వర్లుకు ఎలాంటి మార్పు చేయలేదు. కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల బాధ్యతలు చూస్తున్న పి.శ్రీనివాస్‌కు అదనంగా మంచిర్యాల, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా బాధ్యతను విష్ణువర్ధన్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల బాధ్యతలను హెచ్‌.వినయ్‌కుమార్‌ కొనసాగించనున్నారు. మెదక్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్న రాకేష్‌కుమార్‌ పరిధి నుంచి వికారాబాద్‌ జిల్లాను తొలగించారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్న జి.శంకర్‌నాయక్‌ను మాతృసంస్థకు తిరిగి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యతను దశరథంకు కేటాయించారు.

జయశంకర్‌ భూపాలపల్లి బాధ్యతలు మార్పు

జయశంకర్‌ భూపాలపల్లి బాధ్యతలు నిర్వహిస్తున్న పి.రామకృష్ణకు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలను కేటాయించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా బాధ్యతను డి.రవీందర్‌కు అప్పగించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్‌కుమార్‌కు వికారాబాద్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలను కేటాయించారు. మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల బాధ్యతలు నిర్వహిస్తున్న మదన్‌మోహన్‌గౌడ్‌కు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలను అప్పగించారు.

వెంటనే కొత్త బాధ్యతలు చేపట్టాలి

కొత్తగా జిల్లాల బాధ్యతలు పొందిన అధికారులు తమ ప్రస్తుత బాధ్యతల నుంచి వెంటనే రిలీవ్‌ అయి, కేటాయించిన జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించాలని టీజీఎండీసీ ఆదేశించింది. కొత్తగా నియమితులైన అధికారులు కూడా ఎలాంటి జాప్యం లేకుండా బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది. జి.శంకర్‌నాయక్‌, బి.రాజులను జిల్లా బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసి వారి మాతృసంస్థలకు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

రికార్డుల అప్పగింతపై స్పష్టమైన ఆదేశాలు

బాధ్యతల అప్పగింతలో భాగంగా ఆయా జిల్లాలకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, ఫైళ్లు, ఇసుక రీచ్‌లు, స్టాక్‌యార్డులు, వాహనాలు, పరికరాలు, పెండింగ్‌ కేసులు, ఆర్థిక వ్యవహారాలు, భద్రతా ఏర్పాట్లు, సమాచార సాంకేతిక వ్యవస్థలు, సీసీటీవీ వ్యవస్థలు, ఇతర ఆస్తులు, సమాచారాన్ని పూర్తిగా అప్పగించాలని ఆదేశించింది. రిలీవింగ్‌, బాధ్యతల స్వీకరణకు సంబంధించిన నివేదికలను సంతకాలతో ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని పేర్కొంది. ఈ మార్పులు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమల్లో ఉంటాయని టీజీఎండీసీ స్పష్టం చేసింది. ఇసుక నిర్వహణలో జిల్లా స్థాయిలో పర్యవేక్షణను మరింత సమర్థవంతం చేయడం, పరిపాలనా సౌలభ్యం, కార్యకలాపాలపై నియంత్రణను పెంచడం లక్ష్యంగా ఈ పునర్విభజన చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.