epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏనుమాములలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్

ఏనుమాములలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్
ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఆదివారం గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పులి ప్రియాంక సంయుక్తంగా పరిశీలించారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, పండ్ల ఉత్పత్తుల విక్రయానికి అనువైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ పరిశీలన చేపట్టారు. ప్రతిపాదిత స్థల విస్తీర్ణం, రహదారి అనుసంధానం, రవాణా సౌకర్యం, మౌలిక వసతుల లభ్యత తదితర అంశాలను అధికారులు వివరించారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, వరంగల్ ఆర్డీవో సుమ, జిల్లా ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, మార్కెటింగ్ డైరెక్టర్ రుద్రప్రసాద్, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి

బీఆర్ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, తాత మధుపై చట్టబద్ధ...

నిమ్స్ అడిష‌న‌ల్‌ సూపరింటెండెంట్ ఇళ్ల‌ల్లో ఏసీబీ సోదాలు

నిమ్స్ అడిష‌న‌ల్‌ సూపరింటెండెంట్ ఇళ్ల‌ల్లో ఏసీబీ సోదాలు లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించి...

రిమ్స్ పిల్ల‌ల వార్డులో పేలిన ఏసీ

రిమ్స్ పిల్ల‌ల వార్డులో పేలిన ఏసీ ఎస్‌ఎన్‌సీయూలో ఏసీ నుంచి ఒక్కసారిగా పొగలు ప్ర‌మాద...

ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్‌ నవరాత్రులు

ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్‌ నవరాత్రులు కులమతాలకు అతీతంగా ఒకే కుటుంబంగా...

రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానం ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని బాధ్యతగా భావించాలి బీజేపీ రాష్ట్ర నాయకుడు...

తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత కన్నుమూత

తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత కన్నుమూత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి.. ప్రముఖుల...

వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం..

వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం.. శవాన్ని పీక్కుతిన్న ఎలుకలు! ఫ్రీజర్ లేకపోవడమే కారణమా?...

యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి

యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.