epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అర్ధ‌రాత్రి బీఆర్ఎస్ నేత‌ల అరెస్టు

అర్ధ‌రాత్రి బీఆర్ఎస్ నేత‌ల అరెస్టు

డిప్యూటీ సీఎం రాక నేప‌థ్యంలో పోలీసుల చ‌ర్య‌

పోలీసుల తీరును ఖండించిన మాజీ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్‌

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క వ‌రంగ‌ల్‌లో బుధ‌వారం ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో కాజీపేట వైఎస్సార్‌న‌గ‌ర్‌తో పాటు బీఆర్ ఎస్ ముఖ్య నేత‌ల‌ను మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విష‌యంపై వ‌రంగ‌ల్ ప‌శ్చిమ మాజీ ఎమ్మెల్యే విన‌య్‌భాస్క‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ అంశంపై ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఖండించారు. డిప్యూటీ సీఎం న‌గ‌రానికి వ‌స్తే బీఆర్ ఎస్ నేత‌ల‌ను అరెస్టు చేయ‌డం సిగ్గుచేట‌ని అన్నారు. ప్ర‌జల హ‌క్కుల‌ను హ‌రించ‌డ‌మేంట‌ని మండిప‌డ్డారు.కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, నిర్బంధ పాల‌న కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భట్టి పర్యటన వేళ.. వినయ్‌ భాస్కర్‌ గృహ నిర్బంధం!

భట్టి పర్యటన వేళ.. వినయ్‌ భాస్కర్‌ గృహ నిర్బంధం! వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు...

భట్టి సారూ మీరైనా ప‌ట్టించుకోండి

భట్టి సారూ మీరైనా ప‌ట్టించుకోండి కాజీపేట ఆర్వోబీపై ఎడ‌తెగ‌ని నిర్ల‌క్ష్యం ఏడేళ్లుగా కొలిక్కిరాని ఫాతిమానగర్‌...

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌!

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌! పోచంపల్లి వర్సెస్‌ చల్లా వ‌ర్గీయుల మ‌ధ్య రాజ‌కీయ...

ఒకచోట పరీక్షలు.. మరోచోట చెల్ల‌వంట‌

ఒకచోట పరీక్షలు.. మరోచోట చెల్ల‌వంట‌ ఖమ్మంలో ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం రోగులపై అదనపు ఆర్థిక...

రఘునాథపల్లిలో భారీ చోరీ

రఘునాథపల్లిలో భారీ చోరీ అంగన్‌వాడీ టీచర్‌ ఇంట్లో దొంగల బీభత్సం బంగారు...

చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు జన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద...

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య *మృతురాలు గీసుగొండ మండలం...

రామప్ప బొగ్గు గనిపై ఎన్‌జీటీ సుమోటో కేసు!

రామప్ప బొగ్గు గనిపై ఎన్‌జీటీ సుమోటో కేసు! వారసత్వ కట్టడం సమీపంలో గని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.