epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సహకార రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి..

సహకార రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి..
*44వ మహాజనసభ సమావేశంలో రైతుల డిమాండ్..
*రుణమాఫీలో అన్యాయం జరిగిందని రైతుల ఆవేదన
కాకతీయ, గీసుగొండ: సహకార సంఘ రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని  ఊకల్  సహకార సంఘ రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని ఊకల్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ 44వ మహాజన సభ చైర్మన్ బొమ్మల రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ సభలో సంఘం కార్యకలాపాలు,ఆర్థిక లావాదేవీలు,రైతులకు అందిస్తున్న రుణ సదుపాయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఈఓ రాంబాబు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణాలను విరివిగా అందిస్తున్నామని తెలిపారు. 2025లో 131 మంది సభ్యులు సభ్యత్వాన్ని విరమించుకోగా,79 మంది కొత్తగా సభ్యులుగా చేరారని,2026 మార్చి 31 నాటికి సంఘంలో మొత్తం 6,303 మంది సభ్యులు ఉన్నారని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18,33,285/-వసూలు చేశామని, సంఘంలో రూ.3,41,90,614/- వాటాధనం ఉన్నట్లు తెలిపారు. అయితే సమావేశంలో పలువురు రైతులు సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే సహకార సంఘంలో రుణాలపై అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని, రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో అధికారుల తప్పిదాల కారణంగా అర్హత ఉన్నప్పటికీ తమకు అన్యాయం జరిగిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సహకార సంఘాల ద్వారా రైతులకు అందే రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్నంగి జనార్దన్ రెడ్డి,డైరెక్టర్లు శ్రీనివాస్,ఆవుల రజిత బొమ్మాల లక్ష్మి,చల్ల కృష్ణా రెడ్డి,చెవ్వ పాపయ్య, బానోతు నిమ్మ,సంఘ సిబ్బంది,సంఘ సభ్యులు, పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం కాకతీయ, పెద్దవంగర :ఆచార్య...

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి భూ దందాలు చేస్తే...

చిన్న నాగారంలో 29 న మెగా వైద్య శిబిరం..

చిన్న నాగారంలో 29 న మెగా వైద్య శిబిరం.. వైద్య శిబిరాన్ని సద్వినియోగం...

ఆర్ఎంపీ, పీఎంపీ మండల అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక

ఆర్ఎంపీ, పీఎంపీ మండల అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక కాకతీయ, గీసుగొండ: ఆర్ఎంపీ, పీఎంపీ...

ఉల్లాస్ తో మహిళల్లో అక్షర వెలుగు

ఉల్లాస్ తో మహిళల్లో అక్షర వెలుగు 47 కేంద్రాల్లో 3,700 మందికి పరీక్షలు పరీక్షా...

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు ప్రజలిచ్చిన పదవికి, వార్డు ప్రజల...

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ...

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌ అనుచరులతో కలిసి గులాబీ గూటికి సత్తూరి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.