epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం
నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన తన ఓటును నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు జరగనున్న 2 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోని అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి నిర్ణీత గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని అన్నారు. ప్రస్తుతం 2 గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికలు జరగనున్న 2 నియోజకవర్గాల పరిధిలోని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా తమ ఓటు నమోదును త్వరగా పూర్తి చేసుకోవాలని కేటీఆర్‌ సూచించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తమ పరిధిలోని అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, పార్టీ శ్రేణులు సమన్వయంతో ఈ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న‌ట్లు...

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం రాహుల్‌గాంధీ మాటలు నిజమని తేలింది ఓట్ల తొలగింపుపై...

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌ ఎస్టీ కోటా వ‌ర్తించ‌దంటూ గిరిజ‌న...

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌ నవంబర్‌ రెండో వారంలో పనులకు శ్రీకారం 2027 వానాకాలం...

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం ఖైరతాబాద్‌ బరిలో తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వ వైఫల్యాలను...

ఉప‌పోరు..ఉత్కంఠ‌

ఉప‌పోరు..ఉత్కంఠ‌ ఖైరతాబాద్‌లో మూడు పార్టీల మోహరింపు! దానం నాగేందర్‌ చుట్టూనే కాంగ్రెస్‌ కసరత్తు సాయికిరణ్‌ యాదవ్‌...

గోదావరి వరదను వృథా చేయొద్దు

గోదావరి వరదను వృథా చేయొద్దు అన్ని మోటార్లు నడిపి రిజర్వాయర్లు నింపాలి కాళేశ్వరం జలాలను...

వ‌రంగ‌ల్ అభివృద్ధికి నిధులివ్వండి

వ‌రంగ‌ల్ అభివృద్ధికి నిధులివ్వండి కాకతీయ వర్సిటీకి పీఎం–ఉషా నిధులు తేవాలి పురావస్తు మ్యూజియానికి రూ.10...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.