epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
శంకరపట్నంలో సీఎం దిష్టిబొమ్మ దహనం

కాకతీయ,శంకరపట్నం:ఢిల్లీలో నిర్వహించిన ‘ది కాంక్లేవ్‌ 2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్‌రెడ్డి “శివుడు పేదల దేవుడు.. రాముడు ధనికుల దేవుడు” అంటూ వ్యాఖ్యానించినట్లు వార్తా నివేదికలు పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను విభజించేలా ఉన్నాయని విమర్శించారు. దేవుళ్లలో పేద, ధనిక అనే తేడాలు ఉండవని, రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీరాముడు, శివుడి మధ్య విభజన సృష్టించేలా మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని, మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు దొంగల రాములు, కొయ్యడ అశోక్, నిమ్మశెట్టి సంపత్, రాసమల్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, కనకం కుమార్, కూనారపు శ్రీనాథ్, కాంతాల రాజిరెడ్డి, వడ్లకొండ రాజేందర్, గూళ్ల రాజు, గొల్లిపెల్లి వెంకటేష్, భూపతి రవి, బొజ్జ కుమార్, మడ్డి సాయితేజ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి క‌రీంన‌గ‌ర్ జిల్లా అదనపు కలెక్టర్‌...

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌ కాకతీయ, శంకరపట్నం: పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా...

శిశు మందిర్‌లపై రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు!

శిశు మందిర్‌లపై రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు! కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం నిందితురాలికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.3...

ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం

ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం డిసెంబర్‌ 27న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి బహిరంగ సభ కరీంనగర్‌...

రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది

రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది :ఏఎంసి...

గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు

గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు ఇతర ప్రభుత్వ స్థలంలో...

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి :బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి కాకతీయ,శంకరపట్నం : కరీంనగర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.