epaper
Tuesday, September 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర

పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర
ప్రతి వార్డుపై జవాన్లు పూర్తి పట్టు సాధించాలి
నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న ఆదేశం

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: నగర పారిశుద్ధ్య నిర్వహణలో జవాన్లదే కీలక బాధ్యత అని, ప్రతి జవాన్‌ తనకు కేటాయించిన వార్డుపై పూర్తి పట్టు సాధించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న ఆదేశించారు. మంగళవారం లాల్‌బహదూర్‌ కళాశాల ఆడిటోరియంలో జవాన్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి జవాన్‌తో ప్రత్యేకంగా మాట్లాడి పారిశుద్ధ్య పరిస్థితులు, సిబ్బంది విధులు, చెత్త సేకరణపై ఆరా తీశారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే బయోమెట్రిక్‌ ద్వారా కార్మికుల హాజరు నమోదు చేయాలని, తడి, పొడి చెత్త వేర్పాటు, ఇంటింటి చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోల పనితీరుపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు. విలీన గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన చోట గ్యాంగ్‌మెన్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. రోడ్లు, చెత్త పాయింట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నెల రోజుల్లో పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెరుగైన పనితీరు కనబరిచిన జవాన్లకు ప్రశంసాపత్రాలతో మెరిటోరియస్‌ సర్వీస్‌గా గుర్తింపు ఇస్తామని తెలిపారు. సీఎంహెచ్ఓ డాక్టర్‌ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్‌ రాజేశ్‌, సానిటరీ సూపర్‌వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్‌, అనిల్‌, భాస్కర్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణే లక్ష్యం

ప్రమాదాల నివారణే లక్ష్యం వర్ధన్నపేట,రాయపర్తిలో రోడ్డు ప్రమాద స్థలాల పరిశీలన వరంగల్...

పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ

పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ...

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌ చిన్ననాగారం సర్పంచ్‌ చెడుపాక సుజాత యాకయ్య...

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నాని, సంపూర్ణేశ్‌బాబు,...

తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు

తండ్రిని కర్రతో కొట్టి చంపిన తనయుడు మద్యం మత్తులో తల్లిని కొడుతున్నాడని ఘాతుకం కర్రతో...

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ లక్ష్మణ్‌ నాయక్‌పై దాడి ఘటనలో క్రమశిక్షణ చ‌ర్య‌లు హనుమకొండ...

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు.. వైద్యులను సంప్రదించాలి ధూమపానం,...

కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న

కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న నర్సంపేట నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చ కాకతీయ, నర్సంపేట...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.