epaper
Tuesday, September 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దళితుల హక్కుల సాధనకు అండ‌గా ఆర్‌పీఐ

దళితుల హక్కుల సాధనకు అండ‌గా ఆర్‌పీఐ
ఆర్‌పీఐ భివాండి జిల్లా అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్‌ పిలుపు

కాకతీయ, రుద్రంగి: రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా భివాండి జిల్లా అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్‌, సినీ నిర్మాత మార్గం గోపి మహారాష్ట్ర నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి వచ్చిన సందర్భంగా స్థానిక దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేంద్ర గైక్వాడ్‌ మాట్లాడుతూ దళితుల హక్కుల సాధన, అభ్యున్నతికి ఆర్‌పీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తనను ఆదరించి సన్మానించిన రుద్రంగి మండల దళిత సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దయ్యాల నారాయణ, గసికంటి రాజు, కట్కూరి దాసు, తర్రె లింగం, సింగారపు గంగరాజం, దయ్యాల పెద్దులు, సుంచు అనిల్‌కుమార్‌, సింగారపు గంగిరెడ్డి, లింగంపెల్లి సుదర్శన్‌, గొళ్ళెం నర్సింగ్‌, కుమార్‌, స్థానిక యువకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల...

ఎనగల్‌ సమస్యలు పరిష్కరించకుంటే.. నిరాహార దీక్ష!

ఎనగల్‌ సమస్యలు పరిష్కరించకుంటే.. నిరాహార దీక్ష! వాగుపై వంతెనకు నిధులు మంజూరు చేయాలి ఎన్నికల...

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం శంకరపట్నంలో సీఎం దిష్టిబొమ్మ దహనం కాకతీయ,శంకరపట్నం:ఢిల్లీలో నిర్వహించిన ‘ది...

సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి

సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్‌...

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం ప్రతి విద్యార్థి బాధ్యత సైబర్‌...

జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ

జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ కాకతీయ, చందుర్తి: సీజనల్‌ వ్యాధుల ప్రభావం...

ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ రికార్డులు, నిల్వల తనిఖీ

ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ రికార్డులు, నిల్వల తనిఖీ మానకొండూర్‌ ఏడీఏ శ్రీధర్‌ ఆధ్వర్యంలో...

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల!

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల! రామస్వామిపై అట్రాసిటీ కేసు.. తక్షణ అరెస్టుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.