epaper
Tuesday, November 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది : దాస్యం వినయ్ భాస్కర్..

కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది : దాస్యం వినయ్ భాస్కర్..
వైఎస్ఆర్ గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలి.. 
పేదల భూముల జోలికొస్తే ఊరుకోం..
కాకతీయ, కాజీపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. మంగళవారం కాజీపేట ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో 420 హామీలు, ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి మూడేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాజీపేటలోని వైఎస్ఆర్ గుడిసెవాసులకు 100 రోజుల్లో పట్టాలు, బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇప్పుడు వారిని ఎందుకు ఖాళీ చేయిస్తున్నారని ప్రశ్నించారు. పేదల గుడిసెలను కూల్చేందుకు జేసీబీలు పంపడం దారుణమన్నారు. గుడిసెవాసులకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని, వెంటనే పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. న్యూ శాయంపేట ఆలయం, కుడా భూములు, మైనార్టీల భూముల వ్యవహారాల్లోనూ అక్రమాలకు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బాలసముద్రంలోని కుడా భూముల వేలంలో అవినీతి జరిగిందని, రూ.1.50 లక్షల విలువైన భూమిని రూ.65 వేలకే ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. కాజీపేట చౌరస్తా రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. వైఎస్ఆర్ గుడిసెవాసులను ఇబ్బంది పెట్టకుండా వారికి పట్టాలు ఇవ్వాలని, వారికి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు నర్సింగరావు, జోరిక రమేష్, రాష్ట్ర నాయకులు నార్లగిరి రమేష్, గబ్బెట శ్రీనివాస్, మర్యాల కృష్ణ, సుంచు కృష్ణ, కటాపురం రాజు, బస్వ యాదగిరి, ఎస్కే మహమూద్, ఎండీ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు మూడు మండలాల్లో 1,256 మందికి...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి -మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి కాకతీయ,రాయపర్తి:...

దొంగే దొంగ అని అరుస్తున్నడు!

దొంగే దొంగ అని అరుస్తున్నడు! వైఎస్సార్‌ నగర్‌ పేదలను ఎందుకు ఖాళీ చేయిస్తున్నావ్‌? గుడిసెవాసులకు...

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు వైఎస్సార్‌ నగర్‌ భూములను మాయం చేసే కుట్ర బీఆర్...

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు  చేయూత ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ కాకతీయ,నెల్లికుదురు: కాంగ్రెస్...

భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి..

భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి.. *భూసేకరణ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి.. *బీజేపీ గీసుగొండ...

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు *మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ...

ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయిస్తా..  :ఎమ్మెల్యే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.