epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వేములవాడలో కుప్పకూలిన డబుల్ బెడ్‌రూమ్ భవనం

వేములవాడలో కుప్పకూలిన డబుల్ బెడ్‌రూమ్ భవనం
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు తప్పిన పెను ప్రమాదం.

కాకతీయ,వేములవాడ: వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో ఫ్లోరింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన సమయంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అక్కడి నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్తుండగా జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ పెను ప్రమాదం నుంచి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తప్పించుకున్నారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం,ఫ్లోరింగ్ కుప్పకూలడానికి నిర్మాణ నాణ్యతలో లోపాలు ప్రధాన కారణంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికులు, నిర్మాణ అధికారులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ వెంటనే స్పందించి, మిగతా భవన నిర్మాణాలను సురక్షితంగా నిలిపివేయాలని, తదుపరి తనిఖీలను చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణ సామగ్రి ప్రమాణాలు పాటించబడ్డాయా అనే అంశాన్ని సరిచూసేందుకు అధికారుల బృందం పనిచేస్తోంది.వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఈ ఘటనలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, భవన నాణ్యతను పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. స్థానికులు ప్రజాస్వామ్య కార్యకర్తలు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.నిర్మాణ రంగంలోని నాణ్యతపై ప్రభుత్వం, అధికారులు, ప్రాజెక్ట్ నిర్వాహకులు పునరాలోచన చేపట్టాల్సిన సమయం వచ్చిందని ప్రజలు సూచిస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా నాణ్యత పరిమాణాలను పరీక్షించడానికి వెళ్లిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నది అంటే కట్టడాలలో నాణ్యత లోపం ఎంత ఉందో బయటపడుతుందని క్లుప్తంగా అర్థమవుతుంది… దీనిపై అధికారుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.