epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నేరాల నియంత్ర‌ణ‌లో పురోగ‌తి

నేరాల నియంత్ర‌ణ‌లో పురోగ‌తి
కరీంనగర్ క‌మిష‌న‌రేట్‌లో 16.84 శాతం తగ్గుదల
6,421 కేసులు నమోదు – 5,126 కేసులు చేధ‌న‌
రూ.2.04 కోట్ల ఆస్తి రికవరీ
2025 వార్షిక నేరాల నివేదిక విడుదల చేసిన సీపీ గౌస్ ఆలం

కరీంనగర్, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేరాల నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు, నేర నియంత్రణకు తీసుకున్న చర్యలు, ప్రజా భద్రతకు చేపట్టిన కార్యక్రమాలపై కీలక గణాంకాలను వెల్లడించారు. వార్షిక నివేదిక ప్రకారం 2025లో మొత్తం 6,421 నేర కేసులు నమోదు కాగా, 2024లో నమోదైన 7,361 కేసులతో పోలిస్తే నేరాల్లో 16.84 శాతం తగ్గుదల నమోదైనట్లు సీపీ తెలిపారు. ఇది జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ సాధించిన ముఖ్యమైన విజయమని పేర్కొన్నారు. ముందస్తు చర్యలు, పటిష్టమైన గస్తీ, నిఘా వ్యవస్థ బలోపేతం, ప్రజలతో సమన్వయంతో అమలు చేసిన పోలీసింగ్ కార్యక్రమాల ఫలితంగానే నేరాల తగ్గుదల సాధ్యమైందని వివరించారు.

కేసుల ఛేదింపులో మెరుగైన ఫలితాలు

2025లో నమోదైన కేసుల్లో భారతీయ దండన విధానం (ఐపీసీ) మరియు ప్రత్యేక చట్టాల కింద మొత్తం 5,126 కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు సీపీ తెలిపారు. ఆధునిక సాంకేతికత వినియోగం, టాస్క్‌ఫోర్స్ దాడులు, సైబర్ నిఘా, క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బంది సమన్వయం వల్లే కేసుల పరిష్కారంలో మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఆస్తి నేరాల విభాగంలో 2025లో మొత్తం 505 కేసులు నమోదు కాగా, వాటిలో 251 కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో రూ.4.11 కోట్ల విలువైన ఆస్తి నష్టం నమోదు కాగా, అందులో నుంచి రూ.2.04 కోట్ల విలువైన ఆస్తిని రికవరీ చేసి బాధితులకు తిరిగి అందించినట్లు సీపీ వెల్లడించారు. దీంతో ఆస్తి రికవరీ శాతం 49.62 శాతానికి చేరిందన్నారు. అదేవిధంగా జిల్లాలో గ్రేవ్ క్రైమ్స్‌లో 9.09 శాతం, మహిళలపై నేరాల్లో 5.18 శాతం తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. వరుసగా రెండేళ్లుగా డకాయిటీ కేసులు ఒక్కటీ నమోదు కాకపోవడం కరీంనగర్ పోలీస్ శాఖ సాధించిన ప్రత్యేక విజయమని పేర్కొన్నారు.

కోర్టుల్లో పోలీసుల విజయం

2025లో మొత్తం 2,531 కేసులు కోర్టుల వరకు వెళ్లగా, వాటిలో 781 కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడినట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. దీంతో శిక్షల శాతం 30.85 శాతానికి చేరిందని, గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతంలో 7 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. ఇది దర్యాప్తు నాణ్యత మెరుగుపడటం, కేసులపై క్రమం తప్పని కోర్టు మానిటరింగ్ చేపట్టిన ఫలితమని వివరించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి 205 కేసులను ఛేదించడంతో పాటు, ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ ద్వారా బాధితులకు రూ.1.10 కోట్లకు పైగా నగదు రిఫండ్ చేయడం జరిగిందన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రానున్న రోజుల్లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.